ఖాళీ చేతులతో ఓ వ్యక్తి షార్క్‌ను పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లోని స్మిత్ పాయింట్ బీచ్ వద్ద ఈ క్లిప్ షూట్ చేశారు. ఇందులో ఒడ్డుకు వచ్చిన ఓ ‘రఫ్ టూత్ షార్క్’ను దాని తోక పట్టుకుని లాగింది కనిపిస్తుంది. ఆ తర్వాత దానిని తిరిగి సముద్రంలో వదిలేశాడు. ఇది చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రఫ్ టూత్ షార్క్స్‌ను సాధారణంగా శాండ్ టైగర్స్ అండారు. ఇవి సముద్రపు ఒడ్డుకు వస్తుంటాయి. ప్రశాంతంగా ఉండే వీటి ప్రవర్తన కారణంగా వీటిని ‘సముద్రపు లాబ్రాడార్లు’ అని కూడా అంటారు. [వీడియో](url)
-
Instagram:only_in_mastic
-
Instagram:only_in_mastic
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్