ఖాళీ చేతులతో షార్క్‌ను పట్టుకున్నాడు
ఖాళీ చేతులతో ఓ వ్యక్తి షార్క్‌ను పట్టుకున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. న్యూయార్క్‌లోని స్మిత్ పాయింట్ బీచ్ వద్ద ఈ క్లిప్ షూట్ చేశారు. ఇందులో ఒడ్డుకు వచ్చిన ఓ ‘రఫ్ టూత్ షార్క్’ను దాని తోక పట్టుకుని లాగింది కనిపిస్తుంది. ఆ తర్వాత దానిని తిరిగి సముద్రంలో వదిలేశాడు. ఇది చూసి నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రఫ్ టూత్ షార్క్స్‌ను సాధారణంగా శాండ్ టైగర్స్ అండారు. ఇవి సముద్రపు ఒడ్డుకు వస్తుంటాయి. ప్రశాంతంగా ఉండే వీటి ప్రవర్తన కారణంగా వీటిని … Read more