త్రుటిలో బిడ్డను కాపాడుకున్న తల్లి
నెట్టింట వైరల్ అయ్యే కొన్ని వీడియోస్‌ను చూస్తే ఒల్లు జలదరిస్తుంది. అలాంటి వీడియోనే ఇది. ఓ ఇంట్లోంచి తల్లీ,బిడ్డ బయటకు వస్తారు. అదే సమయంలో వారి ఇంటి ముందు నుంచి ఓ భారీ సర్పం వెళ్తుంటుంది. ఆ బిడ్డకు అనుకోకుండా దాని ముందుకు వెళ్తాడు. పాము తిరగబడి కాటు వేసేలోపే తల్లి టక్కున కాపాడింది. [వీడియో](url) Her presence of mind saved the kid..Mother ❤️But be safe all, this is an eye opener to all pic.twitter.com/tPm6WbGc8g — … Read more