• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • గన్‌తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ కాల్పులు

  ఫ్రీడమ్ ర్యాలీలో గన్ తో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గన్‌తో కాల్చడం తీవ్ర వివాదాస్పదమవుతోంది. పోలీసులకు చెందిన వెపన్‌తో మంత్రి గాల్లోకి కాల్పులు జరిపారు. మంత్రి ఎలా కాల్పులు జరుపుతారంటూ సోషల్ మీడియాలో నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడమేంటని మండిపడుతున్నారు. [వీడియో](url)

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv