• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ఫుల్‌గా తాగి పెళ్లి పీటలపై నిద్రపోయిన వరుడు

    [VIDEO](url): ఫుల్‌గా మద్యం తాగిన ఓ వరుడు పెళ్లి పీటలపైనే గుర్రు పెట్టి నిద్రపోయిన ఘటన అసోంలో జరిగింది. నల్బారి పట్టణానికి చెందిన ప్రసేన్‌జిత్ హలోయ్‌కు ఓ మహిళతో పెళ్లి నిశ్చయమైంది. పెళ్లి రోజు మద్యం సేవించిన వరుడు పెళ్లి మండపంలో కనీసం కూర్చొలేకపోయాడు. పూజారి చేప్పే మంత్రాలు కూడా పలకలేకపోయాడు. చివరకు పెళ్లి మండపంలోనే ప్రసేన్‌జిత్‌ నిద్రపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. Video: "Drunk" Groom Sleeps At His Own Wedding. This Happened Next … Read more

    హైవేపై 3 కంటైనర్లు ఢీ.. ఎగసిపడ్డ మంటలు

    [VIDEO](url): మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై మూడు కంటైనర్‌లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కాగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ముంబయి వైపు వెళ్తున్న కంటైనర్‌ బ్రేకులు ఫెయిలై పక్కనున్న రోడ్దులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు లారీలను ఢీకొట్టింది. అనంతరం హైవేపై బోల్తాపడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది. Two heavy vehicles collided near Ganesh Ghat before catching fire. #dhar … Read more

    కారును ఢీకొట్టిన బస్సు.. వీడియో వైరల్‌

    [VIDEO](url): కేరళ పతనం తిట్ట జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కేరళ రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌కు చెందిన బస్సు ఎదురుగా వస్తున్న కారును ఢీకొట్టింది. ముందు వెళ్తున్న కారును ఓవర్‌టేక్‌ చేసే క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. కారును ఢీకొట్టిన అనంతరం బస్సు వేగంగా వెళ్లి పక్కనే ఉన్న చర్చి ఆర్చిని ఢీకొట్టింది. దీంతో ఆర్చి బస్సుపై కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డు అయ్యాయి. బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు అధికారులు తెలిపారు. #WATCH | Kerala: A … Read more

    చనిపోయినా నన్ను వదలరేమో: యమున

    [VIDEO](url): బుల్లితెర నటి యుమున తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో బెంగళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత ఇచ్చినా ఇప్పటికీ అసభ్య థంబ్‌నైల్స్‌తో తనను వేధిస్తున్నారని ఓ వీడియోలో పేర్కొంది. ‘అప్పుడు జరిగిన దానిపై కోర్టు కూడా క్లీన్‌ చీట్ ఇచ్చింది. అయినా ఈ దుష్ప్రచారం చూస్తుంటే చనిపోయినా వదలరేమో’ అని నటి అన్నారు. https://www.instagram.com/reel/Cpjp0x-DHXz/?utm_source=ig_web_copy_link Courtesy Instagram:actressyamunaofficial Screengrab Instagram:actressyamunaofficial

    అభిమానిపై షకీబ్‌ దాడి.. వీడియో వైరల్‌

    [VIDEO](url): బంగ్లాదేశ్‌ ఆల్‌రౌండర్‌ షకీబ్‌ అల్ హసన్‌ మరోమారు సహనం కోల్పోయి వార్తల్లో నిలిచాడు. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన షకీబ్‌ను అభిమానులు చుట్టుముట్టారు. ముందుకు కదలకుండా ఉక్కిరిబిక్కిరి చేశారు. దీంతో అసహనానికి గురైన షకీబ్‌ ఓ అభిమానిపై టోపీతో దాడి చేశాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆటలో దూకుడుగా ఉండే షకీబ్‌ వివాదాల్లోనూ అదే జోరు కొనసాగిస్తూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. Nah i love shakib al hasan sometimes you just gotta beat … Read more

    ‘బలగం’తో షాక్‌ ఇస్తే ఎలా వేణు: చిరు

    [VIDEO](url): తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా తీసిన బలగం చిత్రంపై మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు కురిపించారు. భోళా శంకర్‌ సెట్‌లో బలగం టీమ్‌ను కలిసిన చిరు వారిని సన్మానించారు. చిత్రం చాలా చక్కగా తీశావంటూ చిత్ర డైరెక్టర్‌ వేణును అభినందించారు. బాగా సినిమా చేసి షాకులు ఇస్తే ఎలా? అంటూ నవ్వులు పూయించారు. ‘గతంలో జబర్దస్త్‌ వేదికపై వేణు స్కిట్స్ వేశాడు. వేణుకు ఇంత టాలెంట్‌ ఉందా? అని అతనిపై గౌరవం పెరిగింది. ఈ సినిమా చూశాక తన టాలెంట్‌ను మరో నిరూపించుకున్నాడు’ అని చిరు … Read more

    డ్యాన్సర్‌పై నోట్లు కురిపించిన కాంగ్రెస్ కార్యకర్త

    [VIDEO](url): కర్ణాటక ధర్వాడ్‌ జిల్లాలో జరిగిన వివాహ వేడుకలో ఓ మహిళా డ్యాన్సర్‌పై కాంగ్రెస్‌ కార్యకర్త నోట్లు కురిపించారు. వివాహ వేడుకలో భాగంగా హల్దీ కార్యక్రమం జరిగింది. స్టేజ్‌పై ఓ మహిళ డ్యాన్స్‌ చేస్తూ ఆహూతులను అలరిస్తుండగా కాంగ్రెస్‌ కార్యకర్త వచ్చి ఆమెతో జోరుగా స్టెప్పులేయడం ప్రారంభించాడు. జోష్‌పై ఉన్న అతడు తన జేబులోనుంచి డబ్బులు తీసి ఆమెపై నోట్ల వర్షం కురిపించాడు.ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్‌ అవుతున్నది. #BREAKING Karnataka: Video of a Congress worker showering money on … Read more

    ఫీల్డింగ్‌ చేస్తూ చాక్లెట్ తిన్న కోహ్లీ.. వీడియో వైరల్!

    [VIDEO:](url) ఆస్ట్రేలియాతో నాల్గో టెస్టు సందర్భంగా మైదానంలో ఆసక్తికర ఘటన చోటుచేసుకోంది. టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ చాక్లెట్‌ తింటూ ఫీల్డింగ్ చేశాడు. ఆస్ట్రేలియా బ్యాటర్‌ లుబుషేన్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో స్లిప్‌లో ఉన్న కోహ్లీ ఎనర్జీ బార్‌ను తింటూ కనిపించాడు. ఈ క్రమంలో శ్రేయస్‌ అయ్యర్ తనకు కొంచెం ఇవ్వమని కోహ్లీని అడిగాడు. దీంతో కోహ్లీ తన పాకెట్‌లో ఉన్న చాక్లెట్‌ను తీసి అయ్యర్‌ వైపు విసిరేశాడు. ఈ రెండు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. https://twitter.com/i/status/1633805338754400259

    క్రికెట్‌ మైదానంలో ‘పార్వతి నాయర్‌’ హోయలు!

    ప్రముఖ మలయాళ నటి ‘పార్వతి నాయర్‌’ తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక మోడల్‌గాను తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె ఇప్పటివరకు 100 కు పైగా యాడ్‌ ఫిల్మ్‌లలో నటించి మంచి మోడల్‌గా మన్ననలు పొందారు. కాగా తాజాగా కొన్ని ఫోటోలను పార్వతి నాయర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సీసీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నమైదానంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి. Courtesy Instagram:paro_nair Courtesy Instagram:paro_nair Courtesy Instagram:paro_nair Courtesy … Read more

    ‘నాటు నాటు’ ప్రాక్టీస్‌ కష్టాలను రివీల్‌ చేసిన ఎన్టీఆర్‌!

    [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు ఎన్టీఆర్‌ హాలీవుడ్‌ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ‘నాటు నాటు’ పాటకు సంబంధించి ఆసక్తిక వ్యాఖ్యలు చేశారు. ‘నాటు నాటు పాటకు డ్యాన్స్‌ చేయడం చాలా కష్టమైన పని. పాట షూటింగ్‌కు వారం ముందు చాలా సార్లు ప్రాక్టీస్‌ చేశాం. షూటింగ్‌ టైంలో ఎన్నోసార్లు రిహార్సల్స్‌ చేశాం. ఆ నొప్పి ఇప్పటికీ నా కాళ్లను ఇబ్బంది పెడుతోంది’ అని ఎన్టీఆర్ అన్నారు. ఉక్రెయిన్‌లో షూటింగ్.. ఉక్రెయిన్‌లో ‘నాటు నాటు’ పాటను చిత్రీకరించారు. కీవ్‌లోని అందమైన అధ్యక్ష … Read more