• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకల్‌ ట్రైన్‌లో నార్వే టీమ్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): నార్వే డ్యాన్స్ టీం ముంబై లోక‌ల్ ట్రైన్‌లో పెర్ఫామ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ‘లేకే పెహ‌లా పెహ‌లా ప్యార్’ సాంగ్ రీవ్యాంప్ వెర్ష‌న్‌కు వారు క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించారు. ఈ వీడియోను నార్వే డ్యాన్స్ టీం త‌మ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రైన్‌లో ప్ర‌యాణీకులంద‌రూ చూస్తుండ‌గా డ్యాన్స్ టీం హుషారైన మూమెంట్స్‌తో ఉర్రూతలూగించారు. ‘భార‌త్‌లోని లోకల్ ట్రైన్‌లో మా తొలి స్టెప్’ అంటూ నార్వే టీమ్‌ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ప్రశంస‌లు గుప్పించారు. … Read more

    దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు తీపి కబురు!

    ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తిరుపతి-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న పలు ప్రత్యేక రైళ్లను రద్దీ దృష్ట్యా పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్-తిరుపతి స్పెషల్ ట్రైన్ ను ఈ నెల 17, 24, 31 తేదీల్లో (శుక్రవారం) నడపనున్నట్లు ప్రకటించింది. తిరుపతి -సికింద్రాబాద్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో (ఆదివారం) నడపనున్నట్లు పేర్కొంది. ఈ రైళ్లకు గతంలోని స్టాపేజ్ లు, టైమింగ్స్ కొనసాగుతాయని స్పష్టం చేసింది. అటు సికింద్రాబాద్-ధన్ పూర్ ట్రైన్ ను ఈ నెల 19, 26 తేదీల్లో … Read more

    వీడియో: ఎన్టీఆర్‌కు ఘనస్వాగతం పలికిన అభిమానులు

    [VIDEO](url): ఆస్కార్‌ అవార్డు అందుకొని హైదరాబాద్‌కు వచ్చిన ఎన్టీఆర్‌కు ఘన స్వాగతం లభించింది. తారక్‌ రాకను తెలుసుకొని పెద్ద ఎత్తున ఆయన అభిమానులు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లారు. తెల్లవారుజామున వచ్చిన ఎన్టీఆర్‌కు తమ కేరింతలతో సాదర స్వాగతం పలికారు. ఎన్టీఆర్‌ జెండాలను ప్రదర్శిస్తూ సందడి చేశారు. ఈ సందర్బంగా అభిమానులకు అభివాదం చేసిన ఎన్టీఆర్‌ అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. Grand Welcome go Mass God @tarak9999 anna From Fans at Hyderabad … Read more

    ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన అమెరికన్‌ పోలీసులు

    [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు పాటకు అమెరికన్‌ పోలీసులు డ్యాన్స్‌ వేసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోను నేనావత్ జగన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ చేసిన హుక్‌ స్టెప్‌ను పోలీసులు కూడా వేయడం వీడియోలో కనిపిస్తోంది. హోళీ వేడుకల సందర్భంగా ఓ ప్రవాస భారతీయుడితో కలిసి ఇద్దరు పోలీసులు డ్యాన్స్‌ చేశారు. టెక్సాస్‌ ప్రాంతంలో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు జగన్ తన పోస్టులో పేర్కొన్నారు. #California cops are enjoying the the #NaatuNaatu song.???? … Read more

    పరువాల ప్రదర్శనలో.. హన్సిక అదరహో!

    దేశముదురు చిత్రం ద్వారా టాలీవుడ్‌లోకి హన్సిక అడుగుపెట్టారు. తమిళ్‌లో సూపర్‌ హిట్‌ సినిమాలు చేసిన ఈ నటి అక్కడ అగ్రకథానాయికగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే పోయిన ఏడాది పెళ్లి కూడా చేసుకుంది. సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే హన్సిక ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్‌ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటూనే ఉంటారు. తాజాగా మరిన్ని పోస్టులుపెట్టిన ఈ భామ తన అందం, అభినయం, చిరు నవ్వుతో అందరిని కట్టిపడేశారు. Courtesy Instagram:ihansika Courtesy Instagram:ihansika Courtesy Instagram:ihansika Courtesy Instagram:ihansika Courtesy Instagram:ihansika … Read more

    ఎద అందాలతో మతి పోగొడుతున్న దిశా!

    లోఫర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఎం.ఎస్‌ ధోని, భాగీ-2, భాగీ-3, భారత్, మలంగ్‌, రాధే, ఏక్‌విలన్‌ వంటి చిత్రాల్లో నటించారు. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఈ భామ సోషల్‌ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన దిశా, తన ఎద అందాలను ఆర బోసింది. దిశ అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు. Courtesy Instagram:dishapatani Courtesy Instagram:dishapatani Courtesy Instagram:dishapatani Courtesy Instagram:dishapatani Courtesy Instagram:dishapatani … Read more

    బ్లాక్‌ డ్రెస్‌లో శ్రుతి లుక్స్‌ అదుర్స్‌!

    ప్రముఖ నటి శ్రుతిహాసన్‌ ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకున్నారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్‌ తాజాగా కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోల్లో శ్రుతి అందాన్ని చూసి నెటిజన్లు తెగ ఖుషి అవుతున్నారు. నీ అందం.. ఓ అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు. Courtesy Instagram: shrutzhaasan Courtesy Instagram: shrutzhaasan Courtesy Instagram: shrutzhaasan Courtesy Instagram: shrutzhaasan … Read more

    రెమ్యూనరేషన్‌లో ప్రభాస్‌ను దాటేసిన అల్లు అర్జున్‌!

    పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ను ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ రెమ్యూనరేషన్‌ విషయంలో వెనక్కి నెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. అర్జున్ రెడ్డి డైరెక్టర్‌ సందీప్‌ రెడ్డి వంగాతో చేస్తున్న చిత్రానికి బన్నీ ఏకంగా రూ.125 కోట్లు తీసుకుంటున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో రూ.100 కోట్లుగా ఉన్న ప్రభాస్‌ మార్కెట్‌ను అల్లు అర్జున్ దాటేశారని ప్రచారం జరుగుతోంది. తద్వారా టాలీవుడ్‌ అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుడిగా బన్నీ నిలిచాడని చెప్పుకుంటున్నారు. ఇటీవలే అల్లు అర్జున్‌, సందీప్‌ వంగా చిత్రానికి సంబంధించి అధికారిక ప్రకటన వచ్చింది. పుష్ప … Read more

    ఫ్యాషన్‌ షోలో అందాల విందు చేసిన అనన్య!

    లైగర్ బ్యూటీ అనన్య పాండే నెట్టింట హల్‌చల్ చేస్తోంది. హాట్ పోజులతో కుర్రకారుకు హీటు పుట్టిస్తోంది. తాజాగా ఓ ఫ్యాషన్‌లో పాల్గొన్న ఈ బామ విభిన్నమైన డ్రెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. బాలీవుడ్‌ నటుడు ఆదిత్యరాయ్‌ కపూర్‌తో కలిసి ర్యాప్‌ వాక్‌ చేసి వీక్షకులను ఉత్సాహ పరిచింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. బ్యూటీ క్వీన్‌ అంటూ అనన్య అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. Courtesy Twitter:@123telugu Courtesy Instagram:@123telugu Courtesy Twitter:@MrsSprightly_ Courtesy Instagram:ananyapanday Courtesy Instagram:ananyapanday

    రాయల్‌ డ్రెస్‌లో.. రష్మిక హాట్‌ ఫోజులు!

    గ్లామర్‌ బ్యూటీ రష్మిక మందన్న’ల్యాక్‌ మీ ఫ్యాషన్‌ వీక్‌’లో సందడి చేశారు. నలుపు రంగులో ఉన్న విభిన్నమైన చీరతో ర్యాంప్‌ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోలను చూసిన నెటిజన్లు తమ మనసుపారేసుకుంటున్నారు. రష్మిక కిల్లింగ్‌ లుక్స్‌ చూసి ఫిదా అవుతున్నారు. రష్మిక ఓవైపు రాయల్‌గా, మరోవైపు హాట్‌గా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. Courtesy Instagram:rashmika_mandanna Courtesy Instagram:rashmika_mandanna Courtesy Instagram:rashmika_mandanna Courtesy Twitter:@RashmikaTrends Courtesy Twitter:@RashmikaTrends Courtesy Twitter:@RashmikaTrends