• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • బ్లాక్‌ డ్రెస్‌లో శ్రుతి లుక్స్‌ అదుర్స్‌!

  ప్రముఖ నటి శ్రుతిహాసన్‌ ఈ ఏడాది బ్యాక్‌ టు బ్యాక్‌ హిట్లు అందుకున్నారు. వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్‌గా చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. అటు సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే శ్రుతి హాసన్‌ తాజాగా కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ఈ ఫోటోల్లో శ్రుతి అందాన్ని చూసి నెటిజన్లు తెగ ఖుషి అవుతున్నారు. నీ అందం.. ఓ అద్భుతం అంటూ కామెంట్లు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv