లోఫర్ చిత్రం ద్వారా టాలీవుడ్‌కు పరిచయమైన దిశా పటాని ఆ తర్వాత బాలీవుడ్‌కు వెళ్లిపోయారు. అక్కడ ఎం.ఎస్ ధోని, భాగీ-2, భాగీ-3, భారత్, మలంగ్, రాధే, ఏక్‌విలన్ వంటి చిత్రాల్లో నటించారు. వరుస సినిమాలతో బిజీబిజీగా ఉన్న ఈ భామ సోషల్ మీడియాలోనూ అంతే యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసిన దిశా, తన ఎద అందాలను ఆర బోసింది. దిశ అందాలను చూసిన నెటిజన్లు మైమరిచిపోతున్నారు.
-
Courtesy Instagram:dishapatani
-
Courtesy Instagram:dishapatani
-
Courtesy Instagram:dishapatani
-
Courtesy Instagram:dishapatani
-
Courtesy Instagram:dishapatani
-
Courtesy Instagram:dishapatani