• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • లోకల్‌ ట్రైన్‌లో నార్వే టీమ్ డ్యాన్స్‌.. వీడియో వైరల్‌

    [VIDEO](url): నార్వే డ్యాన్స్ టీం ముంబై లోక‌ల్ ట్రైన్‌లో పెర్ఫామ్ చేసిన వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల‌వుతోంది. ‘లేకే పెహ‌లా పెహ‌లా ప్యార్’ సాంగ్ రీవ్యాంప్ వెర్ష‌న్‌కు వారు క్రేజీ స్టెప్స్‌తో హోరెత్తించారు. ఈ వీడియోను నార్వే డ్యాన్స్ టీం త‌మ ఇన్‌స్టాగ్రాం ఖాతాలో పోస్ట్ చేసింది. ట్రైన్‌లో ప్ర‌యాణీకులంద‌రూ చూస్తుండ‌గా డ్యాన్స్ టీం హుషారైన మూమెంట్స్‌తో ఉర్రూతలూగించారు. ‘భార‌త్‌లోని లోకల్ ట్రైన్‌లో మా తొలి స్టెప్’ అంటూ నార్వే టీమ్‌ వీడియోకు క్యాప్ష‌న్ ఇచ్చింది. ఈ వీడియోపై నెటిజ‌న్లు ప్రశంస‌లు గుప్పించారు.

    https://www.instagram.com/reel/Cpxy2slLlCc/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv