• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన అమెరికన్‌ పోలీసులు

    [VIDEO](url): ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు పాటకు అమెరికన్‌ పోలీసులు డ్యాన్స్‌ వేసిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ వీడియోను నేనావత్ జగన్‌ తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ చేసిన హుక్‌ స్టెప్‌ను పోలీసులు కూడా వేయడం వీడియోలో కనిపిస్తోంది. హోళీ వేడుకల సందర్భంగా ఓ ప్రవాస భారతీయుడితో కలిసి ఇద్దరు పోలీసులు డ్యాన్స్‌ చేశారు. టెక్సాస్‌ ప్రాంతంలో ఈ దృశ్యాలను చిత్రీకరించినట్లు జగన్ తన పోస్టులో పేర్కొన్నారు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv