[VIDEO](url): మధ్యప్రదేశ్ ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైవేపై మూడు కంటైనర్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో భారీగా మంటలు ఎగసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవదహనం కాగా, మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ముంబయి వైపు వెళ్తున్న కంటైనర్ బ్రేకులు ఫెయిలై పక్కనున్న రోడ్దులోకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఎదురుగా వస్తున్న రెండు లారీలను ఢీకొట్టింది. అనంతరం హైవేపై బోల్తాపడింది. దీంతో కొంతసేపు ఆ మార్గం మూసుకుపోయింది.
Trending News
మరిన్ని వార్తల కోసం YouSay యాప్‌ను ఇన్స్టాల్ చేయండి
#BoycottVettaiyan: తెలుగంటే అంత చిన్నచూపా? నెటిజన్ల ట్రోల్స్!
భాషతో సంబంధం లేకుండా అభిమానులకు సంపాందించుకున్న హీరో రజనీకాంత్. ఇండస్ట్రీలకు అతీతంగా ఆయనకు జాతీయ స్థాయిలో ఫ్యాన్స్ ఉన్నారు. రజనీ స్టైల్ అన్నా, డైలాగ్ డెలీవరి అన్నా ...
Srihari V
NTR 31: ట్రెండ్ బ్రేక్ చేసిన తారక్-ప్రశాంత్ నీల్.. ఎలాగంటే?
ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తోంది. స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకున్న స్టార్స్ అంతా తమ చిత్రాన్ని జాతీయ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. తద్వారా ...
Srihari V
Kanchipuram Silk Sarees: ఈ పండుగ వేళ సాంప్రదాయ సౌందర్యంతో మెరసిపోండి
కాంచీపురం పట్టు చీరలు భారతీయ సంప్రదాయంలో ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉంటాయి. ఇవి రంగు రంగుల డిజైన్లతో ఆకర్షిస్తుంటాయి. నైపుణ్యంతో అల్లిన నిర్మాణం, నాణ్యమైన పోగుల నిర్మాణాన్ని ...
Raju B
Game Changer: ‘గేమ్ ఛేంజర్’తో చిరంజీవికి ఊహించని తలనొప్పి.. మెగా ఫ్యాన్స్ మధ్య చీలికలు తప్పదా?
రామ్‌చరణ్ – డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ ఛేంజర్’ (Game changer). ‘ఆర్ఆర్ఆర్’ (RRR) తర్వాత రామ్ చరణ్ (Ram Charan) ...
Srihari V
Rajinikanth : రానాను చూసి భయపడ్డ రజనీకాంత్.. ఇది మామూలు హైప్ కాదు భయ్యా!
‘బాహుబాలి’ (Baahubali)లో ప్రభాస్‌కు దీటుగా నటించి హీరో దగ్గుబాటి రానా (Daggubati Rana) పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ సంపాదించుకున్నాడు. దిగ్గజ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు మనవడిగా ...
Srihari V
Dasara Saree Ideas From Tollywood Heroines: ఈ పండగ రోజు హీరోయిన్ల మాదిరి మీరు ప్రత్యేకంగా నిలవండి.
దసరా పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు దేశమంతటా ఘనంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా బతుకమ్మ, దసరా పండుగల సమయంలో ధరించే సంప్రదాయ, పండుగ చీరలకు ప్రత్యేకంగా స్థానం ఉంది. ...
Raju B
Spirit Updates: ‘స్పిరిట్’లో మెగాస్టార్ చిరంజీవి? అసలు ఏం ప్లాన్ చేశావ్ సందీప్ మామా!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas), డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) కెరీర్ పరంగా ప్రస్తుతం ఫుల్ స్వింగ్‌లో ఉన్నారు. ప్రభాస్ గత ...
Srihari V
Anasuya Bharadwaj: అనసూయ స్టైలిష్ మేకోవర్‌కు కారణం ఏంటో తెలుసా?
ప్రముఖ నటి అనసూయ భరద్వాజ్ హీరోయన్లతో సమానంగా గ్లామర్ ట్రీట్ ఇస్తుంటుంది. అలాంటి అనసూయ తాజాగా తన లుక్‌ను పూర్తిగా మార్చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పటిలా హెయిర్‌ను ...
Srihari V
Return Gifts For Half Saree Function: ఈ టాప్ 10 బహుమతులతో మీ అతిథులను థ్రిల్ చేయండి
హాఫ్ శారీ ఫంక్షన్ అనేది దక్షిణ భారతదేశంలో సాంప్రదాయ వేడుక, ఇది యువతులు మహిళగా(Matured) మారారు అనే సంకేతాన్ని చూపిస్తుంది. ఈ ప్రత్యేక సందర్భంలో రిటర్న్ గిఫ్ట్‌లను ...
Raju B
Best 5G Smart Phones: అతి తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఉన్న 5G స్మార్ట్ ఫొన్లు ఇవే
దసరా, దీపావళి పండుగలు సీజన్ ప్రారంభమయ్యాయి. మీరు మంచి ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని అనుకుంటే ఇది మీకొక సదవకాశం. ప్రత్యేకంగా రూ. 12,000 లోపు ...
Raju B
Narayanpet Half sarees: నారాయణ పేట హాఫ్ శారీస్‌ను ఎలాంటి మేకప్‌తో కట్టుకోవాలో తెలుసా?
నారాయణ పేట హాఫ్ శారీస్ తెలంగాణలోని నారాయణ పేట నుంచి వచ్చిన సంప్రదాయ వస్త్రాలు. ఇవి నాణ్యతకు, ప్రకాశవంతమైన రంగులతో ప్రసిద్ధి గాంచాయి, ముఖ్యంగా దక్షిణ భారతదేశ ...
Raju B
Adivi Sesh – Shruti Haasan: అడవి శేష్‌కు షాకిచ్చిన స్టార్ హీరోయిన్.. అర్థాంతరంగా ప్రాజెక్ట్ నుంచి క్విట్!
టాలీవుడ్ నటుడు అడివి శేష్ వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ‘ఎవడు’, ‘మేజర్’, ‘హిట్ 2’ వంటి హ్యాట్రిక్ విజయాలతో మంచి ఊపు మీద ఉన్నాడు. ఈ క్రమంలోనే ...
Srihari V
Pawan Kalyan: ఉదయనిధి ఐటీ సెల్‌కు చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్.. భయంతో అకౌంట్స్ క్లోజ్!
తిరుమల లడ్డు కల్తీ వ్యవహారం దేశంలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రాయిశ్చిత దీక్ష చేపట్టిన పవన్ కల్యాణ్ ఇటీవల తిరుమలకు కాలినడకన ...
Srihari V
Spirit Movie: ‘స్పిరిట్’ కోసం గట్టిగానే ప్లాన్ చేసిన సందీప్ రెడ్డి వంగా.. ప్రభాస్ కెరీర్లోనే బిగ్గెస్ట్!
‘యానిమల్’ (Animal) చిత్రంతో డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. అతడి విభిన్నమైన డైరెక్షన్ స్కిల్స్ అందర్నీ మెస్మరైజ్ చేశాయి. ...
Srihari V
Maa Nanna Super Hero: ఇదెక్కడి క్రేజీ ప్రమోషన్స్‌రా అయ్యా.. స్టార్లనే బురిడి కొట్టించారుగా!
ప్రేక్షకులకు సినిమాను చేరువ చేయడంలో ప్రమోషన్స్ కీలక భూమిక పోషిస్తాయి. ప్రచార కార్యక్రమాలు ఎంత బాగా జరిగితే సినిమాపై అంత భారీగా హైప్ వస్తుంది. ఆడియన్స్‌లో సినిమా ...
Srihari V
Half saree Function Gift ideas: టాప్ 10 బహుమతులు.. వీటితో ఫిదా చేయండి
హాఫ్ సారీ ఫంక్షన్ – ఆచారం హాఫ్ సారీ ఫంక్షన్ అనేది భారతదేశంలో ముఖ్యమైన హిందూ సాంప్రదాయాల్లో ఒకటి. ఇది సాధారణంగా ఆడపిల్లలు పెద్దమనిషిగా(Maturity) మారినప్పుడు జరుపుకునే ...