• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • చైన్‌ స్నాచర్‌ను పారిపోయేలా చేసిన బాలిక

    [VIDEO](url): మహారాష్ట్ర పుణెలో 10 ఏళ్ల బాలిక చైన్‌ స్నాచర్‌ను అడ్డుకుంది. తన నానమ్మ మెడలో గొలుసును దొంగిలించడకుండా నిలువరించింది. బైక్‌పై వచ్చిన చైన్‌ స్నాచర్‌ వృద్దురాలి మెడలోని గొలుసును లాక్కెళ్లేందుకు యత్నించాడు. వృద్ధులు కేకలు వేయడంతో పక్కనే ఉన్న మనవరాలు అడ్డుకుంది. తన చేతిలోని సంచితో దొంగోడి తలపై దాడి చేసింది. అదే పనిగా కొట్టడంతో నిందితుడు గొలుసు వదిలేసి పారిపోయాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్‌గా మారాయి. #WATCH | A 10-year-old girl foiled an attempt by a … Read more

    వీడియో: బైకర్‌ను ఢీకొట్టిన దిగ్విజయ్‌ సింగ్ కారు

    [VIDEO](url): కాంగ్రెస్ సీనియర్‌ నేత దిగ్విజయ్‌ సింగ్ కారు అతివేగంగా వెళ్తూ ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్‌ సింగ్‌ డ్రైవర్‌ను అదపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరగ్గానే దిగ్విజయ్‌ కారు దిగి బాధితుడి దగ్గరకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. Congress leader Digvijay Singh 's car hit a bike-borne man in MP's … Read more

    ఉద్యోగులకు షాక్‌ ఇచ్చిన ఏపీ సర్కార్‌!

    ఏపీ: బకాయిలు, ఆర్థిక ప్రయోజనాలను ఉద్యోగులు అడుగుతుండటంతో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వేతనాలు, పెన్షన్లపై అనిశ్చితి పెంచేందుకు మార్చి నెల బిల్లులు పెట్టొద్దని ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగుల నిరసన స్వరం మరింత తీవ్రమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉద్యోగులు వద్ద 95 డిమాండ్లు ఉండగా.. అందులో వేతనాల అంశం ఒక్కటే తెరపై ఉండేలా ప్రభుత్వం వేసిన ఎత్తుగడగా దీన్ని భావిస్తున్నారు. అయితే, మార్చి నెలలో బిల్లులు పెట్టడం వల్ల సీరియల్ నంబర్ 2022 ఆర్థిక సంవత్సరం కింద … Read more

    ఉదారత చాటుకున్న మహేశ్‌బాబు దంపతులు

    [VIDEO](url): సూపర్‌స్టార్ మహేష్‌బాబు దంపతులు మరోసారి తమ ఉదారతను చాటుకున్నారు. మహేష్‌బాబు ఫౌండేషన్‌ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె శస్త్ర చికిత్స చేయించిన ఈ జంట మహిళ దినోత్సవం రోజున ఓ యువతికి సాయం చేసింది. లేడి ఏవియేషన్‌ స్టూడెంట్‌కి నమ్రత ల్యాప్‌టాప్‌ అందజేసింది. అంతేగాక ఆమె వైద్య ఖర్చులని కూడా భరిస్తానని హామి ఇచ్చింది. ఈ విధంగా సూపర్‌స్టార్‌ దంపతులు తమ మంచి మనసును చాటుకున్నారు On this #InternationalWomensDay2023, #NamrataMaheshGhattamaneni & @urstrulyMahesh sponsored laptop and educational support … Read more

    బ్లాక్‌ డ్రెస్‌లో రాశి ఖన్నా కిర్రాక్ అందాలు!

    ప్రముఖ నటి రాశి ఖన్నా వరుస ఫోటోలతో సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ప్రస్తుతం పారిస్‌ ట్రిప్‌లో ఉన్న ఈ భామ రాత్రి సమయంలో తీసుకున్న కొన్ని ఫోటోలను షేర్‌ చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. ఓ హోటల్‌ బాల్కనీ నుంచి రాశి ఖన్నా ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. బ్లాక్‌ డ్రెస్‌లో కనిపించి అందరిని ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. Courtesy Instagram:raashiikhanna Courtesy Instagram:raashiikhanna Courtesy Instagram:raashiikhanna

    ఎల్లో డ్రెస్‌లో మతి పోగొడుతున్న శ్రీముఖి!

    బుల్లితెర యాంకర్‌ శ్రీముఖి ఎల్లో కలర్‌ డ్రెస్‌లో హాట్‌ హాట్‌గా ఫోజులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను శ్రీముఖి తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ఈ ఫోటోల్లో తన ఎద సంపదను శ్రీముఖి ఆరబోసారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. శ్రీముఖి నువ్వు హీరోయిన్‌గా ట్రై చేయ్‌ అంటూ ఆమె అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi Courtesy Instagram:sreemukhi

    షమీకి వికెట్.. లబుషేన్‌ క్లీన్‌ బౌల్డ్‌

    [VIDEO](url): భారత్‌-ఆసీస్‌ మధ్య జరుగుతున్న నాల్గో టెస్టు నువ్వా-నేనా అన్నట్లు సాగుతోంది. తొలి స్పెల్‌లో అద్భుతంగా బౌలింగ్‌ చేసిన షమీ.. రెండో స్పెల్‌ మూడో బంతికే వికెట్‌ పడగొట్టాడు. లబుషేన్‌ (3)ను క్లీన్‌ బౌల్డ్ చేశాడు. దీంతో 72 పరుగుల వద్ద ఆసీస్‌ రెండో వికెట్‌ను కోల్పోయింది. షమీ వికెట్‌ తీసిన వీడియోను బీసీసీఐ ట్విటర్‌లో పోస్టు చేసింది. ఆఫ్‌సైడ్‌ బంతిని ఆడే క్రమంలో బ్యాట్‌ ఎడ్జ్‌ తీసుకోని లబుషేన్‌ బౌల్డయ్యాడు. ?.?.?.?.?.? ?@MdShami11 sends back Labuschagne to scalp the second … Read more

    ‘నిసార్‌ ఉపగ్రహం’ ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    [VIDEO](url): నాసా, ఇస్రో సంయుక్తంగా నిర్మించిన ‘నిసార్‌’ ఉపగ్రహం భారత్‌కు చేరింది. అమెరికా వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించనుంది. నిసార్ సాయంతో భూమి పొరల్లో జరిగే కదలికలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలను పరిశీలించనున్నారు. నిసార్‌ ప్రపంచం మెుత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసి సమాచారాన్ని అందజేయగలదు. NISAR is a big step closer to its 2024 … Read more

    అభిమాని తల్లితో జూ.ఎన్టీఆర్‌ వీడియో కాల్‌

    [VIDEO](url): ఎన్టీఆర్‌కు అభిమానులన్నా, వారి కుటుంబ సభ్యులన్నా ఎంతో ప్రత్యేకమని మరోసారి నిరూపితమైంది. ఆస్కార్‌ ప్రమోషన్స్‌లో భాగంగా అమెరికా వెళ్లిన ఎన్టీఆర్‌.. అక్కడి అభిమానులతో సరదాగా ముచ్చటించారు. ఈ క్రమంలో ఓ అభిమాని ‘మా అమ్మకు మీరంటే ఎంతో ఇష్టమని ఒకసారి మాట్లాడతారా’ అని అడిగారు. అందుకు ఓకే చెప్పిన ఎన్టీఆర్‌.. ‘ఎలా ఉన్నారమ్మా..!’ అంటూ ఆ తల్లిని వీడియో కాల్‌లో పలకరించారు. సొంత కుటుంబ సభ్యుడిలా ఆప్యాయత కురిపించారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. Jr.NTR – Down To Earth … Read more

    చిన్నారి డ్యాన్స్‌కు నెటిజన్లు ఫిదా!

    [VIDEO](url): పెళ్లి వేడుకలో ఓ చిన్నారి చేసిన డ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రొఫేషనల్స్‌కు ఏమాత్రం తీసుపోకుండా బాలిక వేసిన డ్యాన్స్‌ను చూసి నెటిజన్లు ప్రశంసలు వర్షం కురిపిస్తున్నారు. డ్యాన్స్ చేస్తున్న సమయంలో ఓ మహిళా అడ్డుగా వచ్చినప్పటికీ చిన్నారి పట్టించుకోలేదు. ఎంతో ఏకాగ్రతగా నృత్యంలోనే లీనమైంది. బాలిక నైపుణ్యాన్ని గుర్తించిన ఓ మహిళా కానుకగా నగదు ఇచ్చింది. https://www.instagram.com/reel/CnpLW8HDyAU/?utm_source=ig_web_copy_link