• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘నిసార్‌ ఉపగ్రహం’ ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!

    [VIDEO](url): నాసా, ఇస్రో సంయుక్తంగా నిర్మించిన ‘నిసార్‌’ ఉపగ్రహం భారత్‌కు చేరింది. అమెరికా వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించనుంది. నిసార్ సాయంతో భూమి పొరల్లో జరిగే కదలికలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలను పరిశీలించనున్నారు. నిసార్‌ ప్రపంచం మెుత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసి సమాచారాన్ని అందజేయగలదు.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv