‘నిసార్ ఉపగ్రహం’ ప్రత్యేకతలు తెలిస్తే షాకే..!
[VIDEO](url): నాసా, ఇస్రో సంయుక్తంగా నిర్మించిన ‘నిసార్’ ఉపగ్రహం భారత్కు చేరింది. అమెరికా వైమానిక దళానికి చెందిన రవాణా విమానంలో కాలిఫోర్నియా నుంచి బెంగళూరు తీసుకొచ్చారు. నాసా-ఇస్రో సింథటిక్ అపార్చర్ (NISAR) అనే పేరుతో పిలిచే ఈ ఉపగ్రహాన్ని శ్రీహరికోట నుంచి ఇస్రో ప్రయోగించనుంది. నిసార్ సాయంతో భూమి పొరల్లో జరిగే కదలికలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలను పరిశీలించనున్నారు. నిసార్ ప్రపంచం మెుత్తాన్ని 12 రోజుల్లో మ్యాపింగ్ చేసి సమాచారాన్ని అందజేయగలదు. NISAR is a big step closer to its 2024 … Read more