• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • యూట్యూబ్‌లో దూసుకుకెళ్తున్న ‘రావణసూర’ టీజర్‌

    రవితేజ లేటెస్టు మూవీ ‘రావణసూర’ టీజర్‌ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 90 లక్షల మంది టీజర్‌ను వీక్షించారు. కాగా అన్ని వర్గాల నుంచి టీజర్‌కు విశేష స్పందన లభిస్తోంది. పలువురు సినీ ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. ఈ చిత్రంలో సుశాంత్ కీలకపాత్రలో నటించగా ఫరియా అబ్దుల్లా, మేఘా ఆకాష్‌, అను ఇమ్మాన్యుయేల్‌లు లేడీ లీడ్‌ రోల్స్‌లో చేశారు. ఏప్రిల్‌ 7న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది.

    మహిళలందరూ మెుక్కలు నాటండి: కీర్తి సురేష్

    [VIDEO](url): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెుక్కలు నాటాలని హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తీసుకొచ్చిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో మహిళలందరూ పాల్గొని మెుక్కలు నాాటాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను కీర్తి సురేష్‌ విడుదల చేశారు. దీంతో కీర్తి సురేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ఓ మంచి పిలుపు ఇచ్చావని అభినందిస్తున్నారు. On the occasion of #InternationalWomensDay2023, Gorgeous actress @KeerthyOfficial urges all the women to participate … Read more

    ముంబయిలో నానికి గ్రాండ్‌ వెల్‌కమ్‌.. వీడియో వైరల్!

    [VIDEO](url): ‘దసరా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయి వెళ్లిన హీరో నానికి గ్రాండ్‌ వెల్‌కమ్‌ లభించింది. దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియోను నాని తన ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నాని ఫ్యాన్స్‌ను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ముంబయిలో నానికి లభించిన ఆదరణ బట్టి చూస్తే అక్కడ ‘దసరా’ మూవీకి మంచి ఓపెనింగ్స్‌ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Mumbai ?#HoliForDasara #DasaraOnMarch30 pic.twitter.com/ll65VLlbuN — Nani (@NameisNani) March 8, 2023 Courtesy Twitter:@shreyasgroup Courtesy Twitter:@shreyasgroup

    NTR30: జాన్వీ కపూర్‌కు భారీ రెమ్యూనరేషన్‌!

    NTR30 చిత్రంలో బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కోసం ఆమె రూ.5 కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ సినిమాలకు రూ.3 నుంచి రూ.3.5 కోట్లు తీసుకున్న జాన్వీ.. తెలుగులో లాంచ్ అవ్వడానికి మాత్రం ఒకేసారి కోటిన్నర పెంచేసింది. కాగా RC15లో నటిస్తున్న మరో బాలీవుడ్‌ కియారా రూ.3.5 కోట్లు రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం. కల నెరవేరింది టాలీవుడ్‌లో తారక్‌తో నటించాలని ఉన్నట్లు చాలాకాలంగా చెప్పుకొచ్చింది ముద్దుగుమ్మ. ఈ క్రమంలో ఆమె పేరు ఎక్కువగా … Read more

    ఉజ్జయిని ఆలయంలో ఘనంగా హోళీ వేడుకలు

    [VIDEO](url): మధ్య‌ప్ర‌దేశ్‌లోని ఉజ్జ‌యిని మ‌హాకాలేశ్వ‌రుడి జ్యోతిర్లింగ క్షేత్రంలో అత్యంత వైభ‌వంగా హోళీ వేడుక‌లు జరిగాయి. మ‌హాకాలుడికి భ‌స్మ హార‌తి నిర్వ‌హించే స‌మ‌యంలో.. గులాబీ రంగుల‌తో పూజ‌లు నిర్వ‌హించారు. శివుడిని అల‌క‌రించిన త‌ర్వాత పూజారులు ఆల‌య గ‌ర్భ‌గుడిలో రంగులు చ‌ల్లుకున్నారు. భ‌స్మ హార‌తి వీక్షించేందుకు వ‌చ్చిన భ‌క్తుల‌పై కూడా ఆ రంగులు చ‌ల్లారు. #WATCH | Madhya Pradesh: The festival of #Holi celebrated during Bhasma Aarti, at Shree Mahakaleshwar Temple in Ujjain. pic.twitter.com/KgBLDMLman — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) … Read more

    ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌ షురూ.. అదిరిపోయిన ట్రైలర్!

    [VIDEO](url): హాలీవుడ్ యాక్టర్‌ రిచర్డ్‌ మాడెన్‌, బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటించిన స్పై థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్‌ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌ విడుదల చేసింది. భారీ క్యాస్టింగ్‌తో ఈ ట్రైలర్‌ ఎంతో స్టైలిష్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. కాగా ఏప్రిల్‌ 28 నుంచి ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చని ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి. see @_richardmadden … Read more

    యంగ్‌ డైరెక్టర్‌ వెంకటేశ్ మహా సంచలన కామెంట్స్

    [VIDEO](url): బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబడుతోన్న చిత్రాలపై టాలీవుడ్‌ యువ దర్శకుడు వెంకటేశ్ మహా షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు. అవన్నీ ఓటీటీ సినిమాలని తీసిపారేశారు. ‘రూ.100 కోట్లు, రూ.1000 కోట్లు.. ఇలా వసూళ్లు రాబడుతోన్న చిత్రాలన్నీ నా దృష్టిలో పాప్‌కార్న్‌ సినిమాలు. పాప్‌కార్న్‌ తింటూ వాటిని చూడొచ్చు. సీన్‌ మధ్యలో మిస్‌ అయినా ఫర్వాలేదు. వీటిని ఓటీటీలోనైనా చూడొచ్చు. కానీ, మేము తీసేవి ఓటీటీ సినిమాలు కాదు. మావి కచ్చితమైన థియేటర్‌ చిత్రాలు. అభ్యుదయ భావాలను పక్కన పెట్టేసి మేము కూడా పెన్ను … Read more

    మద్యం మత్తులో పాముతో ఆటలు.. చివరికీ?

    [VIDEO](url): బిహార్‌లోని పట్నాకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో చేజేతులా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఓ నాగుపామును పట్టుకున్న ఆ వ్యక్తి దానిని మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. దానిని ముద్దాడుతూ.. పూజిస్తూ నానా హంగమా చేశాడు. సర్పాన్ని విడిచిపెట్టాలని స్థానికులు సూచించినా వినలేదు. చివరకూ పాము కాటు వేయడంతో ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. शराब के जानलेवा परिणाम! वीडियो नवादा से है. वीडियो में दिख रहा ये शख्स शराब … Read more

    నీలి రంగు చీరలో.. పాల వన్నెల భామ!

    మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెడిషనల్‌ లుక్స్‌లో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు. పాలరాతి శిల్పంలా ఉండే ఈ బామ నీలి రంగు చీరను ధరించి చూపరులను కట్టిపడేశారు. ఇందుకు సంబంధించిన చిత్రాలను తమన్నా తన ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. తమన్నా అభిమానులు వీటిని తెగ షేర్‌ చేస్తున్నారు. Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks Courtesy Instagram:tamannaahspeaks

    ‘రావణాసుర’ టీజర్‌తో అంచనాలు పెంచేసిన రవితేజ!

    మాస్‌ మహారాజ రవితేజ నటించిన ‘రావణాసుర’ మూవీ టీజర్‌ విడుదలైంది. టీజర్ లో క్రైమ్ సీన్స్ ఎక్కువగా చూపించారు. పోలీసులు ఒక క్రిమినల్ కోసం వెతుకుతున్నట్టు కనిపించింది. అలాగే రవితేజ, సుశాంత్ మధ్య ఫైట్ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇక రవితేజ లాయర్ పాత్రతో పాటు నెగిటివ్ రోల్ లోను కనిపించబోతున్నట్టు తెలుస్తోంది. ‘సీతని తీసుకెళ్లాలంటే సముద్రం దాటితే సరిపోదు రావణాసురుడ్ని దాటాలి’ అంటూ రవితేజ చెప్పిన డైలాగ్ చూస్తే విలన్ ఏమో అన్న సందేహం కూడా కలుగుతోంది. రావణాసురపై అంచనాలను మరింత పెంచేలా టీజర్‌ … Read more