• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్‌ డేట్‌ షురూ.. అదిరిపోయిన ట్రైలర్!

    [VIDEO](url): హాలీవుడ్ యాక్టర్‌ రిచర్డ్‌ మాడెన్‌, బాలీవుడ్ నటి దీపికా పదుకునే నటించిన స్పై థ్రిల్లర్‌ వెబ్‌సిరీస్‌ ‘సిటడెల్‌’ త్వరలో అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించిన ఇంట్రస్టింగ్‌ ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్‌ విడుదల చేసింది. భారీ క్యాస్టింగ్‌తో ఈ ట్రైలర్‌ ఎంతో స్టైలిష్‌ అండ్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా కనిపిస్తోంది. కాగా ఏప్రిల్‌ 28 నుంచి ‘సిటడెల్‌’ స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఈ సిరీస్‌ను వీక్షించవచ్చని ప్రైమ్‌ వర్గాలు ప్రకటించాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv