[VIDEO](url): ‘దసరా’ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబయి వెళ్లిన హీరో నానికి గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. దీనికి సంబంధించిన ఆసక్తికర వీడియోను నాని తన ట్విటర్ ఖాతాలో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నాని ఫ్యాన్స్‌ను, నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. కాగా ముంబయిలో నానికి లభించిన ఆదరణ బట్టి చూస్తే అక్కడ ‘దసరా’ మూవీకి మంచి ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.
-
Courtesy Twitter:@shreyasgroup
-
Courtesy Twitter:@shreyasgroup
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్