• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘సీతారామం’ నిర్మాతల నుంచి మరో అద్భుత చిత్రం!

    [VIDEO](url): యువ నటుడు సంతోష్‌ శోభన్‌, మాళవికా నాయర్‌ జంటగా నటించిన ‘అన్నీ మంచి శకునములే’ మూవీ టీజర్‌ విడుదలైంది. ప్రముఖ హీరో దుల్కర్‌ సల్మాన్‌ టీజర్‌ను రిలీజ్‌ చేశారు. టీజర్ చాలా ఆహ్లాదకరంగా, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో, చక్కని హాస్యంతో చూడముచ్చటగా ఉంది. ‘సీతారామం’ లాంటి మంచి ప్రేమకథా చిత్రాన్ని అందించిన ‘స్వప్న సినిమా’ ఈ మూవీని నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘అలా మొదలైంది’, ‘ఓ బేబీ’ ఫేమ్ నందిని రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, నరేష్, గౌతమి,వెన్నెల కిషోర్ … Read more

    పుష్ప పాటకు దుమ్మురేపిన అక్షయ్‌, నోరా ఫతేహి

    [VIDEO](url): బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ పుష్ప సినిమాలోని ‘ఊ అంటావా ఊ ఊ అంటావా’ పాటకు డ్యాన్స్‌ వేసి అదరగొట్టాడు. బాలీవుడ్‌ డ్యాన్సింగ్‌ క్వీన్‌ నోరా ఫతేహితో కలిసి ఓ ఈవెంట్‌లో అక్షయ్‌ డ్యాన్స్‌ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. నోరా స్టెప్పులకు అక్షయ్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్స్‌ సూపర్‌ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అంతేగాక ఈ వీడియోను తెగ షేర్‌ చేస్తూ ట్రెండింగ్‌ చేస్తున్నారు. Bollywood superstar #AkshayKumar & #NoraFatehi dancing for … Read more

    పక్షి దాహం తీర్చిన సైక్లిస్ట్‌.. వీడియో వైరల్

    [VIDEO](url): ఓ సైక్లిస్ట్ పిచ్చుక దాహం తీర్చిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. IFS అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.‘గొప్ప సంక‌ల్పం కంటే చిన్న‌పాటి ద‌యాగుణం గొప్ప’ అని రాసుకొచ్చారు. దాహంతో అల్లాడుతున్న పక్షికి బాటిల్‌ మూతతో నీరు పట్టడం వీడియోలో కనిపిస్తోంది. IFS అధికారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న నెటిజన్లు సైక్లిస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో పక్షుల పట్ల దయగా వ్యవహరించాలని కోరుతున్నారు. “The smallest act of kindness is worth more than the … Read more

    అప్పుడు కన్నుకొట్టింది.. ఇప్పుడు కాక పుట్టిస్తోంది!

    ఒక్క కన్ను గీటుతో ప్రియావారియర్‌ రాత్రి రాత్రే స్టార్‌గా మారిపోయారు. కెరీర్‌ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ హవా అంతా ఇంతా కాదు. అందాలను కెమెరాకు వదిలేసి కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది. తాజాగా మరిన్ని ఫోటోలను పోస్టు చేసిన ఈ భామ తన ఎద అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. Courtesy Instagram:priya.p.varrier Courtesy Instagram:priya.p.varrier Courtesy Instagram:priya.p.varrier Courtesy Instagram:priya.p.varrier Courtesy Instagram:priya.p.varrier Courtesy Instagram:priya.p.varrier

    ఉజ్జయిని ఆలయంలో కోహ్లీ- అనుష్క పూజలు

    [VIDEO](url): టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ దంపతులు ఉజ్జయినీ మహాకాళేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో కోహ్లీ, అనుష్కశర్మ కూర్చుని ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. గర్భగుడి ప్రధాన ద్వారం ఎదుట విరాట్‌ దంపతులు కూర్చుని ఉండగా వారి చుట్టూ భక్తులు కూర్చుని భజనలు చేస్తున్నారు. ఈ సందర్భంగా విరాట్‌-అనుష్క జంట పూర్తి సంప్రదాయ దుస్తుల్లో కనిపించారు. #WATCH | Madhya Pradesh: Actor Anushka Sharma & Cricketer Virat Kohli visit Mahakaleshwar temple in … Read more

    హృతిక్‌.. నువ్వో ఫైటర్..!!

    [VIDEO](url): బాలీవుడ్‌ నటుడు హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ సినిమాలో నటిస్తున్నారు. పూర్తి యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం తీవ్రంగా కసరత్తులు చేస్తున్నారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసిన హృతిక్‌ ఫిట్‌నెస్‌ ట్రైనర్‌కు కృతజతలు తెలిపారు.‘ఫైటర్‌’ సినిమా కోసం నాకు శిక్షణ ఇచ్చిన క్రిస్‌ గెతిన్‌ తిరిగి తన సొంత దేశానికి వెళ్తున్నాడు. వృత్తిపై మీకు ఉన్న నిబద్ధతకు నేను ఎప్పుడూ ఆశ్చర్యపోతుంటాను. ప్రపంచానికి మీలాంటి మనుషులు కావాలి’ అని అన్నాడు. దీనికి ట్రైనర్‌ స్పందిస్తూ ‘‘హృతిక్‌ ది … Read more

    మరోసారి గరిట పట్టిన బిల్‌గేట్స్‌

    [VIDEO](url): మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మరోసారి చెఫ్‌గా మారారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి గరిట తిప్పారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన సలహా మేరకు ఈసారి తృణధాన్యాలతో వంటకం చేసి దాన్ని రుచిచూశారు. అనంతరం ‘శ్రీ అన్న కిచిడీ’ని కొంతమంది చిన్నారులకు స్వయంగా తినిపించారు. ఈ వీడియో, ఫొటోలను స్మృతి ఇరానీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి. Recognising the Super Food of India and its POSHAN … Read more

    అమెరికాలో మంచు తుపాను బీభత్సం!

    [VIDEO](url): అగ్రరాజ్యం అమెరికాలో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ముఖ్యంగా కాలిఫోర్నియా, టెక్సాస్‌, లూసియానా రాష్ట్రాల్లో భారీగా మంచు కురుస్తోంది. కాలిఫోర్నియాలో కొన్ని అడుగుల ఎత్తు వరకు మంచు పేరుకుపోయింది. మంచు ప్రభావంతో చాలా చోట్ల విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. డాలస్‌కు రాకపోకలు సాగించే వందలాది విమానాలు రద్దయ్యాయి. టెక్సాస్‌లో గం.145కి.మీ వేగంతో గాలులు వీయోచ్చని అక్కడి వాతావరణ సంస్థ వెల్లడించింది. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని హెచ్చరించింది. Brand new drone video from SkyView 30 shows all the snow at … Read more

    ‘VT13’లో హీరోయిన్‌గా మానుషి చిల్లర్‌

    [VIDEO:](url) మెగా హీరో వరుణ్‌ తేజ్‌ చేస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘VT13’ లో మానుషి చిల్లర్‌ హీరోయిన్‌గా చేస్తున్నట్లు మేకర్స్‌ తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను మూవీ యూనిట్‌ విడుదల చేసింది. షూటింగ్‌ కూడా ప్రారంభం కాబోతున్నట్లు అందులో పేర్కొంది. కాగా ఈ సినిమాలో వరుణ్‌ తేజ్‌ ఫైటర్ పైలెట్‌గా కనిపించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్‌ సింగ్‌ హడ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్‌ సంయుక్తంగా నిర్మిస్తోంది. Ready for take … Read more

    వివాహితతో సంబంధం.. అగ్నిపరీక్ష పెట్టిన కులపెద్దలు

    తెలంగాణ: ములుగు మండలం బంజెరుపల్లి గ్రామానికి చెందిన కులపెద్దలు ఆటవిక చర్యకు ఒడిగట్టారు. ఓ వ్యక్తి నిజాయతీని నిరూపించుకోవడానికి [అగ్నిపరీక్ష](url) పెట్టారు. జగన్నాథం గంగాధర్‌ ఒక వివాహితతో సంబంధం పెట్టుకున్నాడని ఆరోపిస్తూ కులపెద్దలు పంచాయితీ నిర్వహించారు. సంబంధం లేదని నిరూపించుకునేందుకు అగ్నిలో కాలిన గడ్డపారను పట్టుకోవాలని గంగాధర్‌ను ఆదేశించారు. గాయాలైతే జరిమానాగా రూ.11 లక్షలు చెల్లించాలన్నారు. అయితే గాయాలు కాకున్నా కుల పెద్దలు వేధిస్తున్నారని గంగాధర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ములుగులో ఆటవిక చర్య అక్రమ సంబంధం నెపంతో కాలుతున్న గడ్డ పారను పట్టుకోవాలని … Read more