• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మరోసారి గరిట పట్టిన బిల్‌గేట్స్‌

    [VIDEO](url): మైక్రోసాఫ్ట్‌ వ్యవస్థాపకుడు బిల్‌ గేట్స్‌ మరోసారి చెఫ్‌గా మారారు. భారత్‌లో పర్యటిస్తున్న ఆయన.. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీతో కలిసి గరిట తిప్పారు. గతంలో ప్రధాని మోదీ ఇచ్చిన సలహా మేరకు ఈసారి తృణధాన్యాలతో వంటకం చేసి దాన్ని రుచిచూశారు. అనంతరం ‘శ్రీ అన్న కిచిడీ’ని కొంతమంది చిన్నారులకు స్వయంగా తినిపించారు. ఈ వీడియో, ఫొటోలను స్మృతి ఇరానీ తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv