[VIDEO:](url) మెగా హీరో వరుణ్ తేజ్ చేస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘VT13’ లో మానుషి చిల్లర్ హీరోయిన్‌గా చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు. ఇందుకు సంబంధించి ఓ వీడియోను మూవీ యూనిట్ విడుదల చేసింది. షూటింగ్ కూడా ప్రారంభం కాబోతున్నట్లు అందులో పేర్కొంది. కాగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఫైటర్ పైలెట్‌గా కనిపించనున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాకు శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకత్వం వహిస్తున్నారు. సోనీ పిక్చర్స్-రెనాయ్‌సెన్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తోంది.
-
Courtesy Twitter:@Movies4u_Officl
-
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్