• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • పక్షి దాహం తీర్చిన సైక్లిస్ట్‌.. వీడియో వైరల్

    [VIDEO](url): ఓ సైక్లిస్ట్ పిచ్చుక దాహం తీర్చిన వీడియో నెటిజ‌న్ల‌ను ఆక‌ట్టుకుంటోంది. IFS అధికారి సుశాంత నందా ఈ వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు.‘గొప్ప సంక‌ల్పం కంటే చిన్న‌పాటి ద‌యాగుణం గొప్ప’ అని రాసుకొచ్చారు. దాహంతో అల్లాడుతున్న పక్షికి బాటిల్‌ మూతతో నీరు పట్టడం వీడియోలో కనిపిస్తోంది. IFS అధికారి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్న నెటిజన్లు సైక్లిస్ట్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. వేసవి ముంచుకొస్తున్న నేపథ్యంలో పక్షుల పట్ల దయగా వ్యవహరించాలని కోరుతున్నారు.

    https://twitter.com/i/status/1631323301346791425
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv