• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • అప్పుడు కన్నుకొట్టింది.. ఇప్పుడు కాక పుట్టిస్తోంది!

    ఒక్క కన్ను గీటుతో ప్రియావారియర్‌ రాత్రి రాత్రే స్టార్‌గా మారిపోయారు. కెరీర్‌ పరంగా చెప్పుకోదగ్గ సినిమాలు చేయకపోయినా సోషల్‌ మీడియాలో మాత్రం ఈ భామ హవా అంతా ఇంతా కాదు. అందాలను కెమెరాకు వదిలేసి కుర్రకారు మనసులను కొల్లగొడుతోంది. తాజాగా మరిన్ని ఫోటోలను పోస్టు చేసిన ఈ భామ తన ఎద అందాలను ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv