• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మహిళల ఐపీఎల్‌ ప్రచార మస్కట్‌ విడుదల

    [VIDEO:](url) మరో రెండు రోజుల్లో ప్రారంభం కానున్న మహిళల ఐపీఎల్‌కు సంబంధించి మస్కట్‌ విడుదలైంది. బీసీసీఐ కార్యదర్శి జైషా ఇందుకు సంబంధించిన వీడియోను తన ట్విటర్‌ ఖాతాలో పంచుకున్నారు. ఒక చేత్తో బ్యాట్‌, మరో చేత్తో హెల్మెట్‌ పట్టుకొని రంగంలోకి దిగడానికి సిద్దంగా ఉన్న చీతాను అందులో చూపించారు. దానికి ‘శక్తి’ అని నామకరణం చేశారు. కాగా మహిళల ఐపీఎల్‌ ఈ నెల 4 నుంచి 26 వరకు ముంబైలో జరుగనుంది. మొదటి మ్యాచ్‌లో ముంబై, అహ్మదాబాద్‌ జట్లు తలపడనున్నాయి. #WATCH | BCCI … Read more

    రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ మూవీస్‌ ఏంటో తెలుసా?

    [VIDEO:](url) ‘RRR’ చిత్రం ద్వారా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో అమెరికాలోని ప్రముఖ సోషల్‌ మీడియా సైట్‌ ‘లెటర్‌బాక్స్డ్‌’ చెర్రీతో ఆన్‌లైన్‌ ఇంటర్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ తనకు ఇష్టమైన సినిమాల గురించి తెలిపారు. హాలీవుడ్‌లో నోట్‌బుక్, టెర్మినేటర్‌ 2, గ్లాడియేటర్, ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌ సినిమాలు చాలా ఇష్టమని చెప్పారు. భారతీయ సినిమాల్లో ధాన వీర శూర కర్ణ, మిస్టర్‌ ఇండియా, బాహుబలి, రంగస్థలం తన ఫేవరేట్స్‌ అని తెలిపారు. Ahead of #RRRMovie returning to … Read more

    ‘దోస్త్‌ మేరా దోస్త్‌’ అంటున్న యువకుడు-కొంగ

    [VIDEO:](url) ఆపదలో తనను కాపాడిన యువకుడితో ఓ కొంగ స్నేహం చేస్తోంది. ఎక్కడికెళ్లినా నీ వెంటే అంటూ అతడితోనే తిరుగుతోంది. యూపీలోని మండ్కా గ్రామానికి చెందిన మహ్మద్‌ ఆరిఫ్‌ గతేడాది ఆగస్టులో గాయంతో ఉన్న కొంగను చూశాడు. ఇంటికి తీసుకెళ్లి తనకు తోచిన వైద్యం చేశాడు. నెలరోజుల పాటు ఇంట్లో ఉంచి దాని బాగోగులు చూసుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కొంగ అప్పటినుంచి ఆరీఫ్‌తోనే ఉంటోంది. కొంగ ఇంతలా ప్రేమ చూపిస్తుందని అసలు అనుకోలేదని ఆరీఫ్‌ అన్నాడు. ఇంట్లో మనిషిలా కలిసిపోయిందని పేర్కొన్నాడు. … Read more

    అమ్మాయిని కొట్టిన యువకుడిపై నాగశౌర్య ఫైర్‌

    [VIDEO: ](url)రోడ్డుపై అమ్మాయిని ఎందుకు కొట్టావ్‌ అంటూ ఓ యువకుడిపై హీరో నాగశౌర్య ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ అమ్మాయికి క్షమాపణ చెప్పాలంటూ సదరు కుర్రాడిని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఈమె నా లవర్‌’ అంటూ యువకుడు చెబుతుంటే.. అయితే సారీ చెప్పు, రోడ్డుపై ఆమెను ఎందుకు కొట్టావ్‌? అని శౌర్య డిమాండ్ చేశాడు. స్థానికులు సైతం సారీ చెప్పాలంటూ ఆ యువకుణ్ని పట్టుబట్టారు. నాగశౌర్య చేసిన పనిని సమర్థిస్తూ పలువురు నెటిజన్లు, అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. Matter … Read more

    స్టెప్పులతో అదరగొట్టిన సిద్ధార్థ్, అదితి

    [VIDEO:](url) లవర్‌ బాయ్‌ సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ ప్రేమలో ఉన్నట్లు గతకొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. వీళ్ల మధ్య రిలేషన్‌పై ఈ జంట ఇప్పటివరకు స్పందించ లేదు. అయితే తాజాగా సిద్ధార్థ్‌తో కలిసి అదితి ఓ పాటకు స్టెప్పులేసిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ‘ఎనిమీ’ సినిమాలోని ‘టమ్‌ టమ్‌’ అనే పాటకు వీరిద్ధరూ కలిసి డ్యాన్స్‌ చేశారు. ఈ వీడియోను అదితి స్వయంగా సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన నెటిజన్లు ‘మీ జోడీ చాలా బాగుంది’ అని కామెంట్లు చేస్తున్నారు. పెళ్లి … Read more

    ‘సామజవరగమన’ ఫస్ట్‌ గ్లింప్స్‌తో ఆకట్టుకున్న శ్రీ విష్ణు

    భిన్నమైన కథాంశాలతో చిత్రాలు చేస్తూ నటుడు శ్రీ విష్ణు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో తాజాాగా ఆయన చేస్తున్న ‘సామజవరగమన’ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇవాళ శ్రీ విష్ణు పుట్టిన రోజు కావడంతో ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ [వీడియో](url) అందరిని ఆకట్టుకుంటోంది. ఈ చిత్రంలో విజిల్ మూవీ ఫేం రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, వెన్నెల కిషోర్, నరేశ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

    ఎద అందాలతో కవ్విస్తున్న కెతికా శర్మ!

    ‘రొమాంటిక్‌’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కెతికా శర్మ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కెతికా తన అందంతో మెప్పించారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన అంద చందాలను ఆరబోసే కెతికా తాజాగా మరిన్ని బోల్డ్ ఫోటోలను పోస్టు చేశారు. ఇందులో తన ఎద అందాలను కెతికా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నీ అందానికి మేము బానిసలమంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. Courtesy Instagram:ketikasharma Courtesy Instagram:ketikasharma … Read more

    పిల్లితో ‘క్యాచ్‌ ఆట’ ఆడిన చిన్నారి

    [VIDEO](url): సోషల్‌ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్‌ అవుతోంది. ఓ చిన్నారి స్టెప్స్‌పై కూర్చున్న పిల్లితో క్యాచ్‌లు ఆడటం ఇందులో కనిపిస్తోంది. ఇద్ద‌రూ ట‌వ‌ల్‌తో ఆడుతున్న ఈ వీడియోను బుటెన్‌జీబిడెన్ ట్విట్ట‌ర్‌లో షేర్ చేసింది. ఈ క్యూట్ వీడియోలో బాలుడు క్యాట్ వైపు ట‌వ‌ర్ విస‌ర‌గా మెట్ల‌పై కూర్చున్న పిల్లి దాన్ని అందుకుని తిరిగి బాలుడి వైపు విస‌ర‌డం క‌నిపిస్తుంది. Having fun together.. ? pic.twitter.com/prRJ5qnEc6 — Buitengebieden (@buitengebieden) February 25, 2023 Screengrab Twitter:@buitengebieden Screengrab Twitter:@buitengebieden

    మరపురాని మూవీ కోసం సిద్ధంగా ఉండండి!

    [VIDEO](url): మాస్‌ మహారాజ్‌ రవితేజ నటించిన ‘రావణాసుర’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్‌ పూర్తి కాగా.. ఔట్‌పుట్‌ విషయంలో మేకర్స్‌ చాలా నమ్మకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంతో ప్రేక్షకులను తప్పకుండా అలరిస్తామని ‘అభిషేక్‌ పిక్చర్స్‌’ తెలిపింది. ఈ మేరకు చిత్ర యూనిట్‌ చీర్స్‌ చెబుతున్న వీడియోను పోస్టు చేసింది. రావణాసుర చిత్రం ఏప్రిల్‌ 7 థియేటర్లలో సందడి చేయనుందని, మరపురాని సినిమా అనుభవం కోసం సిద్ధంగా ఉండాలని సూచించింది. #Ravanasura shooting has wrapped up, and all … Read more

    ‘డ్యాన్స్‌తో దుమ్మురేపిన యువ క్రికెటర్‌’

    [Video: ](url)టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆటలోనే కాదు డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. తన తోబుట్టువు శ్రేష్టతో కలిసి ట్రెండింగ్‌ సాంగ్‌కి స్టెప్పులేశాడు. ‘మాల టమ్‌ టమ్‌.. మంతరం టమ్‌ టమ్‌’ అంటూ తమిళపాటకు కాలుకదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేష్ట ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘ఉత్తమ పాటకు ఉత్తమ వ్యక్తితో డాన్సింగ్‌’ అంటూ దిష్టి తగలకూడదన్నట్లు ఎమోజీ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. కాగా శ్రేష్ట కొరియోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. https://www.instagram.com/reel/CpFeFmWgRWX/?utm_source=ig_web_copy_link