[VIDEO:](url) ఆపదలో తనను కాపాడిన యువకుడితో ఓ కొంగ స్నేహం చేస్తోంది. ఎక్కడికెళ్లినా నీ వెంటే అంటూ అతడితోనే తిరుగుతోంది. యూపీలోని మండ్కా గ్రామానికి చెందిన మహ్మద్ ఆరిఫ్ గతేడాది ఆగస్టులో గాయంతో ఉన్న కొంగను చూశాడు. ఇంటికి తీసుకెళ్లి తనకు తోచిన వైద్యం చేశాడు. నెలరోజుల పాటు ఇంట్లో ఉంచి దాని బాగోగులు చూసుకున్నాడు. గాయం నుంచి పూర్తిగా కోలుకున్న కొంగ అప్పటినుంచి ఆరీఫ్‌తోనే ఉంటోంది. కొంగ ఇంతలా ప్రేమ చూపిస్తుందని అసలు అనుకోలేదని ఆరీఫ్ అన్నాడు. ఇంట్లో మనిషిలా కలిసిపోయిందని పేర్కొన్నాడు.
-
Courtesy Twitter:@gyanu999
-
Courtesy Twitter:@IndianBackchod
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్