• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • రామ్‌చరణ్‌ ఫేవరెట్‌ మూవీస్‌ ఏంటో తెలుసా?

  [VIDEO:](url) ‘RRR’ చిత్రం ద్వారా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ అంతర్జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు. దీంతో అమెరికాలోని ప్రముఖ సోషల్‌ మీడియా సైట్‌ ‘లెటర్‌బాక్స్డ్‌’ చెర్రీతో ఆన్‌లైన్‌ ఇంటర్యూ నిర్వహించింది. ఈ సందర్భంగా రామ్‌చరణ్‌ తనకు ఇష్టమైన సినిమాల గురించి తెలిపారు. హాలీవుడ్‌లో నోట్‌బుక్, టెర్మినేటర్‌ 2, గ్లాడియేటర్, ఇన్‌గ్లోరియస్‌ బాస్టర్డ్స్‌ సినిమాలు చాలా ఇష్టమని చెప్పారు. భారతీయ సినిమాల్లో ధాన వీర శూర కర్ణ, మిస్టర్‌ ఇండియా, బాహుబలి, రంగస్థలం తన ఫేవరేట్స్‌ అని తెలిపారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv