[VIDEO](url): సోషల్ మీడియాలో తాజాగా ఓ వీడియో వైరల్ అవుతోంది. ఓ చిన్నారి స్టెప్స్‌పై కూర్చున్న పిల్లితో క్యాచ్‌లు ఆడటం ఇందులో కనిపిస్తోంది. ఇద్దరూ టవల్‌తో ఆడుతున్న ఈ వీడియోను బుటెన్జీబిడెన్ ట్విట్టర్లో షేర్ చేసింది. ఈ క్యూట్ వీడియోలో బాలుడు క్యాట్ వైపు టవర్ విసరగా మెట్లపై కూర్చున్న పిల్లి దాన్ని అందుకుని తిరిగి బాలుడి వైపు విసరడం కనిపిస్తుంది.
-
Screengrab Twitter:@buitengebieden
-
Screengrab Twitter:@buitengebieden
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్‌ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్