• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • ఎద అందాలతో కవ్విస్తున్న కెతికా శర్మ!

  ‘రొమాంటిక్‌’ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన కెతికా శర్మ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. ఆ తర్వాత వచ్చిన ‘రంగరంగ వైభవంగా’ చిత్రం ఫ్లాప్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కెతికా తన అందంతో మెప్పించారు. సోషల్‌ మీడియాలో ఎప్పటికప్పుడు తన అంద చందాలను ఆరబోసే కెతికా తాజాగా మరిన్ని బోల్డ్ ఫోటోలను పోస్టు చేశారు. ఇందులో తన ఎద అందాలను కెతికా ప్రదర్శించింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నీ అందానికి మేము బానిసలమంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv