• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • ‘డ్యాన్స్‌తో దుమ్మురేపిన యువ క్రికెటర్‌’

    [Video: ](url)టీమిండియా యువ క్రికెటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ ఆటలోనే కాదు డ్యాన్స్‌తోనూ అదరగొట్టాడు. తన తోబుట్టువు శ్రేష్టతో కలిసి ట్రెండింగ్‌ సాంగ్‌కి స్టెప్పులేశాడు. ‘మాల టమ్‌ టమ్‌.. మంతరం టమ్‌ టమ్‌’ అంటూ తమిళపాటకు కాలుకదిపాడు. ఇందుకు సంబంధించిన వీడియోను శ్రేష్ట ఇన్‌స్టాలో పోస్ట్‌ చేసింది. ‘ఉత్తమ పాటకు ఉత్తమ వ్యక్తితో డాన్సింగ్‌’ అంటూ దిష్టి తగలకూడదన్నట్లు ఎమోజీ జత చేసింది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. కాగా శ్రేష్ట కొరియోగ్రాఫర్‌గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

    https://www.instagram.com/reel/CpFeFmWgRWX/?utm_source=ig_web_copy_link
    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv