అప్పుడు నా చెవులు పనిచేయవు: శ్రేయస్ అయ్యర్
టీమిండియా బ్యాట్స్‌మెన్ శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో వన్డే సిరీస్ కోసం సన్నద్ధమవుతున్నాడు. ఇప్పటికే ప్రాక్టీస్ కూడా ప్రారంభించాడు. షార్ట్ బాల్స్‌తో ఇబ్బంది పడుతున్న అయ్యర్.. అధిగమించడానికి ప్రయత్నిస్తున్నాడట. ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్‌లో షార్ట్ బాల్స్‌కు ఔట్ అయ్యాడు. దీనిపై స్పందించిన యంగ్ క్రికెటర్..” నేను ఇబ్బంది పడుతున్నాని ఎప్పుడూ అనుకోను. బయట నుంచి వచ్చే శబ్దాన్ని పట్టించుకోను. నేను చెవులు పనిచేయవని అనుకొని సులభంగా తీసుకుంటా ” అన్నాడు.