ఇస్మార్ట్ శంకర్ చిత్రం ద్వారా నటి నభా నటేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 2015లో కన్నడ సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగుపెట్టిన నభాకు చెప్పుకోతగ్గ హిట్లు దక్కలేదు. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే నభా.. తాజాగా కొన్ని ఫోటోలను షేర్ చేసింది. పింక్ రంగు చీరతో కనిపించి నెటిజన్లను ఆకట్టుకుంది. సంప్రదాయ వస్త్రధారణలో ఉన్న నభాను చూసి ఆమె అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఫోటోలను తెగ షేర్ చేస్తున్నారు.
-
Courtesy Instagram:nabhanatesh
-
Courtesy Instagram:nabhanatesh
-
Courtesy Instagram:nabhanatesh
-
Courtesy Instagram:nabhanatesh
-
Courtesy Instagram:nabhanatesh
-
Courtesy Instagram:nabhanatesh