• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • మహిళలందరూ మెుక్కలు నాటండి: కీర్తి సురేష్

  [VIDEO](url): అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మెుక్కలు నాటాలని హీరోయిన్‌ కీర్తి సురేష్‌ పిలుపునిచ్చారు. తెలంగాణ ఎంపీ సంతోష్‌ కుమార్‌ తీసుకొచ్చిన ‘గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌’లో మహిళలందరూ పాల్గొని మెుక్కలు నాాటాలని సూచించారు. ఈ మేరకు ఓ వీడియోను కీర్తి సురేష్‌ విడుదల చేశారు. దీంతో కీర్తి సురేష్‌పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మహిళా దినోత్సవం రోజున ఓ మంచి పిలుపు ఇచ్చావని అభినందిస్తున్నారు.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv