• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • మద్యం మత్తులో పాముతో ఆటలు.. చివరికీ?

    [VIDEO](url): బిహార్‌లోని పట్నాకు చెందిన ఓ వ్యక్తి మద్యం మత్తులో చేజేతులా ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఓ నాగుపామును పట్టుకున్న ఆ వ్యక్తి దానిని మెడలో వేసుకొని వీరంగం సృష్టించాడు. దానిని ముద్దాడుతూ.. పూజిస్తూ నానా హంగమా చేశాడు. సర్పాన్ని విడిచిపెట్టాలని స్థానికులు సూచించినా వినలేదు. చివరకూ పాము కాటు వేయడంతో ప్రాణాలు వదిలాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది.

    YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv