[VIDEO](url): కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కారు అతివేగంగా వెళ్తూ ఓ బైకర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దిగ్విజయ్ సింగ్ డ్రైవర్‌ను అదపులోకి తీసుకున్నారు. ప్రమాదం జరగ్గానే దిగ్విజయ్ కారు దిగి బాధితుడి దగ్గరకు వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి.