• Cricket
 • Lifestyle
 • Health
 • Relationships
 • People
 • Recommended
 • Technology
 • Apps
 • Gadgets
 • Tech News
 • Telugu Movies
 • Hot Actress
 • Movie News
 • Reviews
 • క్రికెట్‌ మైదానంలో ‘పార్వతి నాయర్‌’ హోయలు!

  ప్రముఖ మలయాళ నటి ‘పార్వతి నాయర్‌’ తమిళ, కన్నడ, హిందీ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేగాక మోడల్‌గాను తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించారు. ఆమె ఇప్పటివరకు 100 కు పైగా యాడ్‌ ఫిల్మ్‌లలో నటించి మంచి మోడల్‌గా మన్ననలు పొందారు. కాగా తాజాగా కొన్ని ఫోటోలను పార్వతి నాయర్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. సీసీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు జరుగుతున్నమైదానంలో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్‌గా మారాయి.

  YouSay న్యూస్ & ఎంటర్‌టైన్‌మెంట్. మా బృందంలో చేరడానికి అనుభవం ఉన్న లేదా రాయాలనే అభిరుచి ఉన్న నైపుణ్యం కలిగిన తెలుగు కంటెంట్ రైటర్లు కావలెను. Email:contentte@yousay.tv