[VIDEO](url): బుల్లితెర నటి యుమున తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారంపై ఆవేదన వ్యక్తం చేశారు. 2011లో బెంగళూరులోని ఓ హోటల్‌లో వ్యభిచారం కేసులో యమున పట్టుబడినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పష్టత ఇచ్చినా ఇప్పటికీ అసభ్య థంబ్‌నైల్స్‌తో తనను వేధిస్తున్నారని ఓ వీడియోలో పేర్కొంది. ‘అప్పుడు జరిగిన దానిపై కోర్టు కూడా క్లీన్ చీట్ ఇచ్చింది. అయినా ఈ దుష్ప్రచారం చూస్తుంటే చనిపోయినా వదలరేమో’ అని నటి అన్నారు.
-
Courtesy Instagram:actressyamunaofficial
-
Screengrab Instagram:actressyamunaofficial
Celebrities Entertainment(Telugu) Featured Articles
Rajendra Prasad: అల్లు అర్జున్ని.. “పిచ్చోడా అని అన్నాను”: రాజేంద్ర ప్రసాద్