అసలు రాజమౌళిని ఆస్కార్ ఆహ్వానించలేదట.. డబ్బులు కట్టి హాజరయ్యారంట!
తెలుగు సినిమా సత్తాను ‘ఆర్‌ఆర్‌ఆర్’ ప్రపంచానికి చాటిన విషయం తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఈ మూవీ ఆస్కార్‌ను కైవసం చేసుకొని భారతీయులను గర్వించేలా చేసింది. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ‘నాటు నాటు’ ఆస్కార్ పురస్కారాన్ని కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా ఆస్కార్ ప్రచార ఆర్భాటాల కోసం రాజమౌళి రూ. 80 కోట్లకు పైగా ఖర్చు చేశారని వార్తలు షికారు చేశాయి.మరోవైపు ఆస్కార్ ఎంట్రీ టికెట్ల కోసం రాజమౌళి రూ.1.44 కోట్లు ఖర్చు చేశారని ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ప్రచారానికి రాజమౌళి … Read more