Janhvi Kapoor : తొలి చిత్రంతో ఊహించని దెబ్బ.. జాన్వీ, భాగ్యశ్రీ కోలుకునేనా!
టాలీవుడ్ ఫ్యూచర్ హీరోయిన్స్‌గా బాలీవుడ్ బ్యూటీలు భాగ్యశ్రీ బోర్సో, జాన్వీ కపూర్‌లు గత కొంతకాలం నుంచి కీర్తింపబడుతూ వస్తున్నారు. సాలిడ్ హిట్ లభిస్తే ఈ భామలకు వరుస అవకాశాలు రావడం ఖాయమంటూ పెద్ద ఎత్తున వార్తలు సైతం వచ్చాయి. అయితే ఊహించని విధంగా తొలి చిత్రాలతో ఈ ఇద్దరు భామలు ఆకట్టుకోలేకపోయారు. ‘మిస్టర్ బచ్చన్’ (Mr.Bachchan) సినిమా ద్వారా భాగ్యశ్రీ (Bhagyashri Borse) ఫ్లాప్‌ను మూటగట్టుకుంది. అటు జాన్వీ (Janhvi Kapoor)కి సైతం ‘దేవర’తో మంచి సక్సెస్ వచ్చినప్పటికీ ఆమె పాత్ర నిడివి చాలా … Read more