Janaka Aithe Ganaka Review: కండోమ్ కంపెనీపై కోర్టుకెళ్లిన హీరో.. ‘జనక అయితే గనక’ ఎలా ఉందంటే?
నటీనటులు : సుహాస్, సంకీర్తన విపిన్, మురళీ శర్మ, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, గోపరాజు రమణ, ఆచార్య శ్రీకాంత్ తదితరులు రచన, దర్శకత్వం : సందీప్ రెడ్డి బండ్ల సంగీతం : విజయ్ బుల్గానిన్ సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్ నిర్మాతలు : దిల్ రాజు, హన్షిత రెడ్డి, హర్షిత్ రెడ్డి విడుదల తేదీ: అక్టోబర్ 12, 2024 యంగ్ హీరో సుహాస్ వరుసగా చిత్రాలు రిలీజ్ చేస్తూ దూసుకుపోతున్నాడు. వైవిధ్యమైన కథలతో మంచి విజయాలను సాధిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు నటించిన … Read more