• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Keedaa Cola Review: కడుపుబ్బా నవ్వించే ‘కీడా కోలా’.. మరి తరుణ్‌ భాస్కర్‌ హిట్‌ కొట్టినట్లేనా?

    నటీనటులు: చైతన్య మందాడి, రాగ్‌ మయూర్‌, బ్రహ్మానందం, తరుణ్‌ భాస్కర్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు, రవీంద్ర విజయ్‌, రఘురామ్‌ దర్శకత్వం: తరుణ్‌ భాస్కర్‌ సంగీతం: వివేక్‌ సాగర్‌ సినిమాటోగ్రఫీ: ఏజే అరోన్‌ నిర్మాతలు: కె.వివేక్‌, సాయికృష్ణ, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌, ఉపేంద్ర వర్మ సమర్పణ: రానా దగ్గుబాటి విడుదల: 03-11-2023 పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది వంటి చిత్రాల ద్వారా యంగ్‌ డైరెక్టర్‌ తరుణ్‌ భాస్కర్‌ (Tharun Bhascker) తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు. యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ కథలను అందించడంలో తనకు సాటి … Read more

    Diwali Gifts For Ladies: జీవిత భాగస్వామి కోసం దీపావళి గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నారా? ఇవి ట్రై చేయండి!

    దేశంలో ప్రతీ పండగకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా దీపావళి అంటే ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా జరుపుకునే వేడుక. అయితే ఈసారి వచ్చే దీపావళిని మీ జీవిత భాగస్వామికి గుర్తుండిపోయేలా చేయండి. అద్భుతమైన గిఫ్ట్‌ ఇచ్చి వారిని సర్‌ప్రైజ్‌ చేయండి. అయితే ఏ గిఫ్ట్‌ కొనాలని ఆలోచిస్తున్నారా?. మీకోసం YouSay విభిన్నమైన గిఫ్ట్‌ ఐడియాలను తీసుకొచ్చింది. ఇందులో మీ అర్ధాంగికి ఏది అవసరమో దానిని బహుమతిగా ఇచ్చి ఆమె ఆనందాన్ని రెట్టింపు చేయండి. ఆ బహుమతులు ఏవో ఈ ప్రత్యేక కథనంలో … Read more

    Amazon Diwali Sale: భారీ డిస్కౌంట్‌తో మిడ్‌ రేంజ్‌ మెుబైల్స్‌పై ఆఫర్లు!

    ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ (Amazon) నిర్వహిస్తున్న ‘గ్రేట్‌ ఇండియన్ ఫెస్టివల్‌ ఫినాలే డేస్‌’ (Great Indian Festival Finale Days) సేల్‌లో బడ్జెట్‌ ఫోన్లతో పాటు మిడ్‌ రేంజ్‌ మెుబైల్స్‌పై కూడా భారీ డిస్కౌంట్లు అందుబాటులో ఉన్నాయి. రూ.15,000-25,000 బడ్జెట్‌లో మంచి ఫోన్‌ కోసం ఎదురు చూస్తున్న వారికి అమెజాన్ బెస్ట్ డీల్స్‌ను అందుబాటులో ఉంచింది. ప్రముఖ కంపెనీల టాప్‌ ఫోన్లను భారీ డిస్కౌంట్స్‌తో పొందే వీలును కల్పిస్తోంది. భారీ తగ్గింపుతో అమెజాన్‌ ఆఫర్‌ చేస్తున్న స్మార్ట్‌ఫోన్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  Samsung … Read more

    Top 5 Winter Creams: చలి కాలంలో చర్మం పొడిబారుతోందా? ఈ క్రీమ్స్‌తో చెక్‌ పెట్టండి!

    శీతాకాలంలో యువతను ప్రధానంగా వేధించే సమస్య చర్మం పొడిబారడం. చల్లని గాలుల వల్ల చర్మం పొడిబారి తెల్లగా కాంతిహీనంగా మారిపోతుంటుంది. దానికి తోడు చర్మంపై మంట తీవ్రంగా వేదిస్తుంటుంది. అయితే కొన్ని రకాల క్రీమ్స్ అప్లై చేయడం ద్వారా ఈ సమస్య నుంచి మీ చర్మాన్ని రక్షించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్‌లో అనేక రకాల వింటర్ స్కిన్‌ క్రీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వాటిలో అత్యుత్తమైన వాటిని YouSay మీ ముందుకు తీసుకొచ్చింది. వాటి గురించి ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకోండి. Mamaearth CoCo Nourishing చర్మం … Read more

    Great Indian Festival Finale Days: అమెజాన్‌లో దీపావళి బొనాంజా.. బడ్జెట్‌ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!

    ప్రముఖ ఈ-కామర్స్‌ సంస్థ అమెజాన్‌.. గత కొన్నిరోజులుగా నిర్వహిస్తున్న‘గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌’ (Great Indian Festival) సేల్‌కు భారీగా స్పందన వస్తోంది. రికార్డు స్థాయిలో ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్, గృహోపకరణ వస్తువులు సేల్ అయినట్లు అమెజాన్‌ వర్గాలు పేర్కొన్నాయి. అయితే కొత్తగా ‘గ్రేట్ ఇండియన్‌ ఫెస్టివల్‌ ఫినాలే డేస్’ (Great Indian Festival Finale Days) పేరుతో అమెజాన్‌ మరిన్ని ఆఫర్లు తీసుకొచ్చింది. ముఖ్యంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లపై భారీ రాయితీలు ప్రకటించింది. దీపావళికి ముందు కొత్త ఫోన్‌ కొనాలని భావిస్తున్న వారికి ఇదే మంచి … Read more

    Best Camera Mobiles 2023: ప్రొఫెషనల్ కెమెరాలను తలదన్నే స్మార్ట్‌ఫోన్స్‌.. వీటితో మీ ఫొటోలు కిర్రాకే!

    సాధారణంగా ఏదైన కొత్త స్మార్ట్‌ఫోన్‌ కొనాలంటే ముందుగా అందులో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో చూస్తాము. మరి ముఖ్యంగా కెమెరా క్వాలిటీ ఎలా ఉందనే అంశాన్ని పరిశీలిస్తాం. నూటికి 80 శాతం మంది ముందుగా కెమెరా నాణ్యతనే సెర్చ్ చేస్తారు. కాబట్టి కెమెరా ఆధారంగా ఫోన్‌ కొనాలని భావించే వారి కోసం YouSay ఈ ప్రత్యేక కథనాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకూ వచ్చిన స్మార్ట్‌ఫోన్స్‌లో అత్యుత్తమైన ఫోన్లను మీ ముందుకు తీసుకొచ్చింది. ఆ మెుబైల్స్‌ ఏవో ఇప్పుడు చూద్దాం.  Samsung Galaxy Z Fold 5 ఈ … Read more

    Varun Tej Marriage: పెళ్లి బంధంతో ఒక్కటైన వరుణ్‌- లావణ్య.. వివాహ వేడుక ఇటలీలోనే ఎందుకంటే?

    టాలీవుడ్‌ స్టార్స్‌ వరుణ్‌తేజ్‌, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఇటలీ (Italy)లోని టస్కనీ (Tuscany)లో కుటుంబ సభ్యులు, అత్యంత ఆత్మీయుల మధ్య వీరు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. మ. 2.48 నిమిషాలకు వీరి పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో మెగాస్టార్‌ చిరంజీవి దంపతులు, రామ్‌చరణ్‌-ఉపాసన, బన్నీ దంపతులు సందడి చేశారు.  అంతకుముందు పెళ్లి వేడుకల్లో భాగంగా సోమవారం రాత్రి కాక్‌టేల్‌ పార్టీ (Cocktail party) నిర్వహించిన విషయం తెలిసిందే. ఇక మంగళవారం రాత్రి హల్దీ, మెహందీ వేడుకలు నిర్వహించారు. ఈ … Read more

    Jio Phone Prima 4G: దీపావళి కానుకగా జియో నుంచి సరికొత్త ఫీచర్‌ మెుబైల్‌.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    దీపావళికి కొత్త ఫోన్‌ కొనాలని భావిస్తున్నవారికి జియో శుభవార్త చెప్పింది. తక్కువ బడ్జెట్‌లో ‘Jio Phone Prima 4G’ మెుబైల్‌ను లాంచ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది ఫీచర్ ఫోన్ అయినప్పటికీ ఇందులో ప్రీమియం డిజైన్​ను ఉపయోగించారు. ఈ ఫీచర్ ఫోన్​లో అనేక సోషల్ మీడియా యాప్‌లు అందుబాటులో ఉన్నాయి. దీపావళి వరకూ ఈ ఫోన్లు విక్రయానికి అందుబాటులో ఉంటాని జియో ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు ఏంటి? ధర, ఫీచర్లు వంటి విశేషాల గురించి ఈ కథనంలో తెలుసుకుందాం. ఫోన్ స్క్రీన్‌ … Read more

    OPPO A79 5G: ఒప్పో నుంచి కళ్లు చెదిరే స్మార్ట్‌ఫోన్‌.. ధర, ఫీచర్లపై ఓ లుక్కేయండి..!

    దేశంలో మంచి ఆదరణ కలిగిన మెుబైల్‌ తయారీ కంపెనీల్లో ఒప్పో (Oppo) ఒకటి. తక్కువ బడ్జెట్‌లో అడ్వాన్స్‌డ్‌ మెుబైల్స్‌ను లాంచ్‌ చేస్తుందన్న పేరు ఈ కంపెనీకి ఉంది. ఈ క్రమంలోనే ఒప్పో మరో సరికొత్త మెుబైల్‌ను మార్కెట్‌లోకి లాంచ్ చేసింది. ‘OPPO A79 5G’ పేరుతో ఆ మెుబైల్‌ను తీసుకొచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ టెక్ ప్రియుల అంచనాలను కచ్చితంగా అందుకుటుందని ఒప్పో ధీమా వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఈ ఫోన్‌ ప్రత్యేకతలు, ఫీచర్లు, ధర వంటి అంశాలపై ఓ లుక్కేద్దాం.  ఫోన్‌ డిస్‌ప్లే … Read more

    HBD Ileana: ఇలియానా గురించి టాప్‌ 10 సీక్రెట్స్… ప్రస్తుతం ఎవరితో డేటింగ్‌లో ఉందంటే?

    తెలుగువారికి ఇలియానా అంటే పెద్దగా పరిచయం అక్కరలేని పేరు. సినిమాల్లో అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది.1986 నవంబర్ 1న జన్మించిన ఇలియానా నేడు 37వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సందర్భంగా ఆమె ఫిల్మ్‌ కెరీర్‌ గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. గోవా బ్యూటీ ఇలియానా 2006లో వైవీఎస్ చౌదరి డైరెక్షన్‌లో వచ్చిన దేవదాస్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ చిత్రంలో రామ్‌ పొత్తినేని పక్కన హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో ఇలియానా ఒంపు సొంపులకు తెలుగు ప్రేక్షకులు … Read more