Honda Elevate Review : హోండా నుంచి సరికొత్త SUV.. మిడ్ సైజ్ సెగ్మెంట్లో కియా సెల్టోస్, హ్యూందాయ్ క్రెటాలకు గట్టి పోటీ.. ధర, ప్రత్యేకతలు ఇవే!
జపాన్‌కు చెందిన ప్రముఖ కార్ల కంపెనీ హోండా నుంచి మరో సరికొత్త SUV కార హోండా ఎలివేట్‌ను (Honda Elevate) ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది. మిడ్ సైజ్ SUV సెగ్మెంట్లో దీనిని ప్రిమీయం ఫీచర్స్‌తో హోండా తీసుకొచ్చింది. ఈ సెగ్మెంట్లో ఇప్పటికే హ్యూందాయ్ (Hyundai Creta) కియా సెల్టోస్ (Kia Seltos) మారుతి సుజుకీ (Grand Vitara) గట్టి పోటీని అయితే ఇస్తున్నాయి. అలాగే ఈ సెగ్మెంట్లో వోక్స్వ్యాగన్ టైగాన్, స్కోడా కూషాక్ కూడా మార్కెట్లో మెజార్టీ వాటాను ఆక్రమించాయి. మరి వీటికి … Read more