• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • SRHvsLSG Preview: మార్‌క్రమ్‌ రాకతో బలంగా మారిన సన్‌రైజర్స్‌.. బోణి కొట్టేందుకు ఉవ్విళ్లూరుతున్న ఆరెంజ్‌ ఆర్మీ..!

    భారీ అంచనాలతో  ఐపీఎల్‌-2023 సీజన్‌లో అడుగుపెట్టిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ జట్టు తొలి మ్యాచ్‌లోనే దారుణంగా విఫలమైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 72 పరుగుల తేడాతో ఓడి ఫ్యాన్స్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. లక్నో సూపర్‌ జెయింట్స్‌తో ఇవాళ జరిగే మ్యాచ్‌లో ఎలాగైన విజయం సాధించి ఐపీఎల్‌లో బోణి కొట్టాలని SRH భావిస్తోంది. అయితే తొలి మ్యాచ్‌లో భువనేశ్వర్‌ కుమార్‌ టీమ్‌ను లీడ్‌ చేయగా, రెండో మ్యాచ్‌ నుంచి సౌతాఫ్రికా బ్యాటర్‌ మార్‌క్రమ్‌ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్నాడు.  ఇవాళ్టి మ్యాచ్‌కు కోసం కెప్టెన్ మార్‌క్రమ్‌తో … Read more

    Ravanasura Review: విలన్‌ షేడ్స్‌లో అదరగొట్టిన మాస్‌ మహారాజా… ధమాకా తర్వాత మరో హిట్‌..!

    నటీనటులు: రవితేజ, దక్ష నగర్కర్‌, ఫరియా అబ్దుల్లా, పూజిత పొన్నాడ, మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, సుశాంత్‌, సంపత్‌, మురళి శర్మ, రావు రమేష్‌ దర్శకుడు: సుధీర్‌ వర్మ రచయిత: శ్రీకాంత్ విస్సా సంగీతం: హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, భీమ్స్ సిసిరోలియో మాస్‌ మహారాజా రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ అంచనాలతో ఇవాళ ( ఏప్రిల్‌ 7) థియేటర్లలో విడుదలైంది. మెగాస్టార్‌ చిరంజీవితో కలిసి వాల్తేరు వీరయ్యలో నటించిన రవితేజ.. ధమాకా చిత్రం ద్వారా భారీ హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం అదే ఉత్సాహంతో రావణుసుర … Read more

    Tollywood comedians: వీరు మాట్లాడితే నవ్వులే.. తెలుగులో హాస్యాన్ని పండిస్తున్న కామెడీ స్టార్స్‌..!

    దశాబ్దాల కాలంగా వేలాది సినిమాలు ప్రజలను అలరిస్తున్నాయి. సినీ ప్రియులు కూడా తమ ప్రధాన వినోద మార్గంగా సినిమాలను చూస్తున్నారు. అయితే థియేటర్లకు వచ్చే ఆడియన్స్‌ను కడుప్పుబ్బా నవ్వించి ఇంటికి పంపడంలో హాస్యనటులు కీలకపాత్ర పోషిస్తారు. గత కొన్నేళ్లుగా ఎంతో మంది హాస్యనటులు ప్రేక్షకులను నవ్వించి వారి మన్ననలు పొందారు. ఈతరంలోనూ కొందరు కమెడియన్లు కడుపుబ్బా నవ్విస్తూ విశేష ఆదరణ పొందుతున్నారు. తెలుగు ఇండస్ట్రీలో మంచి హాస్యనటులుగా గుర్తింపు పొందిన 10 మంది నటుల గురించి ఇప్పుడు తెలుసుకుందా.  బ్రహ్మానందం టాలీవుడ్‌ దిగ్గజ కమెడియన్లలో … Read more

    ఓటీటీలోకి ధాస్‌ కా ధమ్కీ… ఎప్పుడంటే?

    టాలీవుడ్ యంగ్‌ హీరో విశ్వక్ సేన్‌, నివేథా పేతురాజ్‌ నటించిన ధాస్‌ కా ధమ్కీ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఏప్రిల్ 14 నుంచి ఆహా వేదికగా వస్తోంది. మాస్, యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఫర్వాలేదనిపించింది. చిత్రానికి విశ్వక్‌ స్వీయ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించాడు. హిట్ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ కలెక్షన్ల కాస్త వెనకబడిందని టాక్. మరి ఓటీటీలో చిత్రాన్ని ఎలా ఆదరిస్తారో చూడాలి.   కృష్ణదాస్‌గా, సంజయ్ రుద్రగా విశ్వక్‌సేన్ డ్యుయల్ రోల్ చేసిన  సినిమా ఇది. … Read more

    Rajamouli vs Sukumar: ఆ విషయంలో రాజమౌళిపై సుకుమార్‌దే పైచేయి.. తగ్గేదేలే!

    టాలీవుడ్‌ టాప్‌ డైరెక్టర్‌ అనగానే ముందుగా మనకు దర్శకధీరుడు రాజమౌళినే గుర్తుకువస్తాడు. RRR చిత్రం ద్వారా తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని ఆస్కార్‌ రేంజ్‌కు తీసుకెళ్లాడు రాజమౌళి. అటువంటి రాజమౌళి ఓ విషయంలో విఫలమయ్యాడు. తన దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన వారిని టాప్‌ డైరెక్టర్స్‌గా తీర్చిదిద్దలేకపోయాడు. ఈ విషయంలో డైరెక్టర్‌ సుకుమార్ సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. సుకుమార్‌ దగ్గర దర్శకపాఠాలు నేర్చుకున్న కొందరు డైరెక్టర్లు హిట్‌ సినిమాలతో తమ సత్తా ఏంటో నిరూపించుకున్నారు. ఆ డైరెక్టర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. సుకుమార్‌ ఆసిస్టెంట్  డైరెక్టర్లు: … Read more

    హిందీ బెల్టులోనూ దసరా కలెక్షన్ల జోరు

    నాని హీరోగా నటించిన దసరా మూవీ హిందీలో డిసెంట్ కలెక్షన్లు రాబడుతోంది. హిందీ రాష్ట్రాల్లో దసరా చిత్రం ఇప్పటివరకు రూ.3.5కోట్లు కొల్లగొట్టింది. నార్త్‌కు పెద్దగా పరిచయం లేనప్పటికీ నేచురల్ స్టార్‌ నానిని అక్కడి ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. కాగా ఈ సినిమా వారం రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. ప్రేమ, స్నేహం ఇతివృత్తంతో వచ్చిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తోంది. సింగరేణి బ్యాక్‌డ్రాప్‌లో వీర్లపల్లి అనే గ్రామం చుట్టూ ఈ సినిమా కథ తిరుగుతుంది. ‘ధరణి’ పాత్రలో నాని … Read more

    Sreemukhi: ఆ విషయంలో హీరోయిన్లతో పోటీ పడుతున్న శ్రీముఖి

    టెలివిజన్ షోలకు అందాలను అద్దిన యాంకర్లలో శ్రీముఖి ఒకరు. అనసూయ, వర్షిణి, రష్మీ గౌతమ్ రీతిలో శ్రీముఖి అందచందాలకు బుల్లితెర మార్కెట్‌లో తెగ డిమాండ్ ఉంది. టెలివిజన్ షోల్లో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ఓ స్టైల్, ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పటాస్ షో ద్వారా అభిమానుల్లో పటాస్ రాములమ్మగా మారిపోయింది. ఏ హీరోయిన్‌కు తగ్గని విధంగా శ్రీముఖి క్రేజ్ సోషల్ మీడియాలో ఉంది. ఇన్‌స్టాలో ఈ అందాల భామ ఫాలోవర్ల సంఖ్య 4.7 మిలియన్ల్‌కు మించి ఉంది. ఈ మధ్య సోషల్ మీడియాలో శ్రీముఖి … Read more

    AP Young Leaders: ఏపీ భవిష్యత్ రాజకీయాల్లో చక్రం తిప్పే యువనేతలు వీరే..!

    ఏ రంగమైన కొత్త పుంతలు తొక్కాలంటే యువత ఎంతో కీలకం. ఇందుకు రాజకీయాలేమి మినహాయింపు కాదు. ప్రస్తుతం గొప్ప నేతలుగా కీర్తి గడించిన వారంతా ఒకప్పుడు యూత్‌ లీడర్స్‌గా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చినవాళ్లే. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయాలపై తమదైన ముద్ర వేసేందుకు కొందరు యువనేతలు సిద్ధమవుతున్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడపడటంతో పాటు, తమ నియోజక వర్గం సమస్యలను తీర్చేందుకు నడుం బిగిస్తున్నారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో చక్రం తిప్పేందుకు సిద్దమవుతున్నారు. TDP, YSRCP పార్టీలో ఉన్న ఆ యువనేతలు ఎవరో ఇప్పుడు … Read more

    Android Games: గేమర్స్‌ను విపరీతంగా ఆకర్షిస్తున్న టాప్‌-10 మెుబైల్‌ గేమ్స్ తెలుసా?

    ప్రస్తుతం స్మార్ట్‌ ఫోన్ యుగం నడుస్తోంది. వినోదం, వికాసం, విజ్ఞానం ఇలా ప్రతీది ఫోన్‌లోనే దొరుకుతోంది. ఈ నేపథ్యంలో యువత గేమ్స్‌ను సైతం స్మార్ట్‌ఫోన్‌లోనే ఆడుతూ ఉల్లాసం పొందుతున్నారు. ఈ నేపథ్యంలో వారిని ఆకర్షించేందుకు ఏటా వందల సంఖ్యలో మెుబైల్‌ గేమ్స్‌ ప్లే స్టోర్‌లోకి వచ్చిపడుతున్నాయి. అయితే వాటిలో కొన్ని మాత్రమే గేమర్స్‌ను ఆకర్షిస్తున్నాయి. ప్రస్తుతం అత్యంత ఆదరణ పొందిన టాప్‌-10 ఆండ్రాయిడ్‌ మెుబైల్స్‌ గేమ్స్‌ ఏవో ఇప్పుడు చుద్దాం.. 1. కాల్‌ ఆఫ్‌ డ్యూటీ: మెుబైల్‌ కాల్‌ ఆఫ్‌ డ్యూటీ ప్రస్తుతం టాప్‌ … Read more

    Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్‌ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?

    భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్‌ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్‌ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్‌ బ్రిడ్ట్‌ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అటల్‌ సేతు (గోవా) అటల్‌ సేతును దేశంలోనే అత్యంత … Read more