• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Actress Samantha : ఫ్యాన్స్‌ కొంటె ప్రశ్నలకు.. క్రేజీ ఆన్సర్స్‌ ఇచ్చిన సమంత

    టాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత తన లేటెస్ట్‌ మూవీ శాకుంతలం సినిమా ప్రమోషన్స్‌లో బిజీ బిజీగా గడుపుతోంది. ప్రచార కార్యక్రమాల్లో చురుగ్గా వ్యవహరిస్తూ మూవీపై అంచనాలను మరింత పెంచేస్తోంది. ఈ క్రమంలో సమంత ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ముచ్చటించింది. శాకుంతలం సినిమాతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన నెటిజన్ల ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. అలాగే నటి మృణాల్‌ ఠాకూర్‌ అడిగిన దానికి కూడా సమంత ఆన్సర్‌ ఇచ్చింది. ఇందుకు సంబంధించిన పోస్టులను సామ్‌ ట్విటర్‌లో పంచుకుంది. అసలు నెటిజన్లు సామ్‌ను ఏం అడిగారు?. అందుకు … Read more

    ఈ వారం( April 14,15) ఓటీటీ-థియేటర్లలో అలరించే సినిమాలు/ వెబ్‌సిరీస్‌లు ఏంటో తెలుసా?

    ఎప్పటిలాగే ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్ల వద్ద హంగామా సృష్టించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆహ్లాదకరమైన వినోదాన్ని పంచేందుకు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు OTT సైతం పలు ఆసక్తికర చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ఈ వారం విడుదలకు సిద్ధంగా ఉన్న చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు ఎంటో ఇప్పుడు చూద్దాం. థియేటర్ రిలీజ్ మూవీస్ శాకుంతలం గుణశేఖర్‌ దర్శకత్వంలో అగ్రకథానాయిక సమంత చేసిన శాకుంతలం చిత్రం ఈ శుక్రవారం (ఏప్రిల్‌ 14) థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార … Read more

    అఖిల్‌కు సమంత బర్త్‌డే విషెస్; రిప్లై ఇస్తాడా?

    టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్‌కు స్టార్ హీరోయిన్ సమంత బర్త్‌డే విషెస్ చెప్పింది. ‘‘హ్యాపీ బర్త్‌డే అఖిల్. ఏజెంట్ మూవీ 28న రాబోతోంది. చూస్తుంటే ఫైర్‌లా ఉంది. లాట్స్ ఆఫ్ లవ్.’’ అంటూ హార్ట్ ఎమోజీని జత చేస్తూ పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సామ్ షేర్ చేసిన పోస్ట్‌కు అఖిల్ రిప్లై ఇస్తాడా.. ఇవ్వడా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. కాగా అక్కినేని నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకున్నా.. అక్కినేని కుటీంబీకులతో మంచి రిలేషన్ కొనసాగిస్తోంది. … Read more

    అశ్లీలత, బూతులకు OTT కేరాఫ్‌గా మారుతోందా? స్టార్లకు ఎందుకు నచ్చట్లేదు?

    డిజిటల్ విప్లవంలో భాగంగా వచ్చిన కీలక మార్పు ఓవర్ ది టాప్(OTT). ఒకప్పుడు సినిమాలు థియేటర్లు, టీవీల్లోనే ప్రసారమయ్యేవి. కానీ, OTT వచ్చాక ఈ సంప్రదాయం పూర్తిగా మారిపోయింది. స్మార్ట్‌ఫోన్ వినియోగంతో ఓటీటీ వినియోగం ఊపందుకుంది. అయితే, ఓటీటీల్లో ప్రసారమయ్యే కంటెంట్‌పై ఎప్పటినుంచో అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా ఈ వ్యతిరేకత మరింత పెరిగింది. బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ కూడా ఓటీటీపై అభ్యంతరం వ్యక్తం చేయడంతో చర్చ ఊపందుకుంది.  ఓటీటీ ప్లాట్‌ఫాంలు ఎప్పటినుంచో అందుబాటులో ఉన్నాయి. కానీ, విస్తృతంగా ప్రజలకు చేరువయ్యింది మాత్రం కరోనా … Read more

    POCO F5 5G,Xiaomi 13 Ultra,Oppo Reno 10…రాబోయే 3 నెలల్లో మార్కెట్లో సందడి చేసే ఫోన్లు ఇవే!

    మొబైల్ కంపెనీలకు ఇండియా అతి పెద్ద మార్కెట్‌. అందుకే అన్ని వర్గాలను టార్గెట్‌ చేసుకుని నిత్యం ఏదో ఫోన్‌ రిలీజ్‌ చేస్తూనే ఉంటాయి. కొన్ని ప్రత్యేకంగా భారత్‌ మార్కెట్‌ను టార్గెట్‌ చేసి తయారు చేస్తే… కొన్ని గ్లోబల్ మార్కెట్‌లో విడుదల చేసి స్వల్ప మార్పులతో ఇండియాకు తీసుకొస్తారు. రాబోయే 3 నెలల్లో ఇలా మిడ్‌ రేంజ్ నుంచి ప్రీమియమ్‌ ఫోన్ల వరకూ చాలానే రాబోతున్నాయి. గూగుల్‌, షావోమీ, శాంసంగ్‌, రియల్‌మీ, వివో ఇలా అన్ని కంపెనీలు కొత్త మోడళ్లను తీసుకువస్తున్నాయి. POCO F5 5G, … Read more

    ఏప్రిల్ 8 నుంచి తగ్గనున్న గ్యాస్‌ ధరలు

    దేశంలో PNG, CNG గ్యాస్ ధరలు తగ్గాయి. ధరల నిర్ణయంపై నిపుణుల కమిటీ సిఫార్సుల మేరకు కేంద్రం వీటి ధరలను 11 శాతం మేర తగ్గించింది. CNG గ్యాస్ కేజీ ధర ప్రస్తుతం రూ.92 ఉంటే అది దాదాపు రూ.83కు తగ్గింది. PNG గ్యాస్ కిలో రేటు రూ.57 నుంచి రూ.52కు తగ్గింది. ఈ ధరలు ONGC, OIL వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఉత్పత్తి చేసిన సహజవాయువుకే వర్తించనున్నాయి. రిలయన్స్ కేజీ డీ6 వంటి ప్రైవేట్ సంస్థలు ఉత్పత్తి చేసే సహజవాయువుకు వర్తించవు. దేశ … Read more

    ALLU ARJUN HBD: గూగుల్‌ను ఆడేసుకున్న నెటిజన్లు.. ఐకాన్ స్టార్‌ కోసం దిమ్మదిరిగే ఫన్నీ ప్రశ్నలు! 

    సాధారణంగా సెలబ్రిటీ అంటే ప్రజల్లో ఏదో తెలియని ఉత్సాహాం వస్తుంది. సెలబ్రిటీలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన ఫ్యాన్స్‌లో ఒక ఆసక్తిని క్రియేట్‌ చేస్తుంది. అందుకే చాలా మంది సినీ అభిమానులు తమకు ఇష్టమైన హీరోల గురించి గూగుల్‌లో తెగ సెర్చ్ చేస్తుంటారు. వారికి సంబంధించిన విషయాలను తెలుసుకొని ఆనందిస్తుంటారు. ఈ నేపథ్యంలో  పాన్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన అల్లుఅర్జున్‌ గురించి కూడా అతడి ఫ్యాన్స్‌ విపరీతంగా గూగుల్‌ను శోధించారు. సెర్చ్‌ ఇంజిన్‌సు పలు ప్రశ్నలు సంధించారు. అయితే బన్నీ ఫ్యాన్స్‌ గూగుల్‌ను ఎక్కువగా … Read more

    Telangana Young Leaders: తెలంగాణ భవిష్యత్‌ రాజకీయాలను శాసించనున్న యువనేతలు వీరే!

    ఉద్యమాలకు పురిటిగడ్డ అయిన తెలంగాణలో ఎంతో మంది రాజకీయ నేతలు దేశ రాజకీయాలను శాసించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన P.V నరసింహారావు ఏకంగా దేశానికి ప్రధానిగా చేసి అనేక సంస్కరణలకు నాంది పలికారు. ప్రస్తుత తెలంగాణ రాజకీయాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్న నేతలంతా ఒకప్పుడు యువనేతలుగా రాణించినవారే. ఈ నేపథ్యంలో పలువురు యువనేతలు తెలంగాణ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించేందుకు సిద్దమవుతున్నారు. తమ తల్లి తండ్రుల నుంచి వారసత్వాన్ని అందిపుచ్చుకొని గొప్ప నేతలుగా ఎదిగేందుకు శ్రమిస్తున్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో బలమైన ముద్ర … Read more

    SSMB29: మహేష్‌ సినిమా కోసం రాజమౌళి భారీ స్కెచ్‌.. కమల్‌ హాసన్‌, చియాన్‌ విక్రమ్‌తో టాక్స్

    బాహుబలి (Bahubali), ఆర్‌ఆర్‌ఆర్‌ (RRR) చిత్రాలతో పాన్‌ వరల్డ్ డైరెక్టర్‌గా దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) మారిపోయారు. దీంతో ఆయన సినిమాకు సంబంధించి ఏ చిన్న లీక్‌ వచ్చిన అది దేశవ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారిపోతోంది. రాజమౌళి తన నెక్స్ట్‌ మూవీని మహేష్‌ బాబు (Mahesh Babu)తో కలిసి చేయనున్నాడు. దీంతో ఇప్పటినుంచే SSMB29 భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో SSMB29కు సంబంధించి ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.  మహేశ్‌తో రాజమౌళి తీయబోయే సినిమాలో దిగ్గజ నటులు కమల్‌ హాసన్‌ (Kamal Haasan), చియాన్‌ … Read more

    Meter Review: మాస్‌ నటనతో అదరగొట్టిన కిరణ్‌ అబ్బవరం.. మరీ ‘మీటర్‌’ ప్రేక్షకులకు నచ్చిందా?

    నటినటులు: కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి, సప్తగిరి, పోసాని కృష్ణమురళి దర్శకత్వం: రమేష్‌ కడూరి సంగీతం: సాయి కార్తిక్‌ నిర్మాత: చిరంజీవి, హేమలత పెదమల్లు యంగ్‌ హీరో కిరణ్‌ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తూ మంచి జోష్‌లో ఉన్నాడు. జయాపజాయలతో సంబంధం లేకుండా తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కిరణ్‌ అబ్బవరం  రీసెంట్‌ మూవీ వినరో భాగ్యము విష్ణుకథ చిత్రం మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఇందులో కిరణ్‌ నటనకు మంచి ప్రశంసలే వచ్చాయి. ప్రస్తుతం ఆయన లెటేస్ట్‌ మూవీ మీటర్‌ ఇవాళ (ఏప్రిల్‌ 7) … Read more