• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • REVIEW: ‘సర్దార్‌’ పాత కథ కొత్తగా..!

    స్పై థ్రిల్లర్‌ సినిమాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేం కాదు. 80’s నుంచి చూస్తూనే ఉన్నారు. స్పై థ్రిల్లర్‌ సినిమాల్లో కథ కన్నా కథనం కీలక పాత్ర పోషిస్తుంది. మరి ‘అభిమన్యుడు’ లాంటి థ్రిల్లర్‌తో తెలుగు ప్రేక్షకులను అలరించిన దర్శకుడు PS మిత్రన్‌ మరోసారి ఆకట్టుకున్నాడా? కార్తీ మరోసారి తన నటనతో అలరించాడా? చూద్దాం. కథ: కథ అంత కొత్తదేం కాదు. ‘సర్దార్‌’( కార్తీ) ఓ పేరుమోసిన గూఢచారి. అతడికి అసాధ్యమైన మిషన్ అంటూ ఏదీ ఉండదు. అలాంటి ఓ గూఢచారిపై ఓ సంఘటన కారణంగా … Read more

    REVIEW: “ఓరి దేవుడా” ఆకట్టుకుందా?

    తమిళంలో సూపర్‌హిట్‌ సాధించిన ‘ఓ మై కడవులే’ రీమేక్‌గా తెరకెక్కిన సినిమా “ఓరి దేవుడా” తమిళ దర్శకుడు అశ్వత్‌ మారిముత్తు తెలుగులోనూ దర్శకత్వం వహించాడు. విశ్వక్ సేన్‌, మిథిలా పాల్కర్ లీడ్‌ రోల్స్‌లో నటించారు.  తొలుత సినిమాకు “హే భగవాన్‌” అనే టైటిల్‌ అనుకున్నా, విశ్వక్‌ సేన్‌ గత సినిమాలు పాగల్‌, హిట్‌ ఇలా ఇంగ్లీష్‌ హిందీ పేర్లు ఉండటంతో ఈ సినిమా టైటిల్‌ పక్కా తెలుగులో ఉండాలని మేకర్స్‌ ఈ పేరు పెట్టారు. అయితే తమిళ సూపర్‌హిట్‌గా నిలిచిన “ఓ మై కడవులే” … Read more

    Ginna Movie Full Review: మంచువారి అబ్బాయిని ఈ సినిమా గట్టెక్కించిందా?

    కెరీర్ ఆరంభంలో విజయాలే దక్కినా.. కొన్నాళ్లుగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న హీరో మంచు విష్ణు. తాజాగా ఈ నటుడు ‘జిన్నా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. కోన వెంకట్ కథ, స్క్రీన్‌ప్లే అందించగా.. శ్రీను వైట్ల శిష్యుడు ఈషాన్ సూర్య దర్శకత్వం వహించాడు. హీరోయిన్లుగా పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించిందా? విష్ణు మళ్లీ హిట్ కొట్టాడా? అనే అంశాలను ఈ రివ్యూలో చూద్దాం. కథేంటి..? వ్యాపారిగా ‘జిన్నా’(విష్ణు) జీవితం ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా సాగిపోతుంటుంది. … Read more

    PRINCE MOVIE REVIEW: అనుదీప్- శివకార్తికేయన్ కామెడీ మ్యాజిక్ పనిచేసిందా?

    జాతిరత్నాలు డైరెక్టర్ కేవీ అనుదీప్ తెరకెక్కించిన చిత్రం ప్రిన్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా  విడుదలైంది. జాతిరత్నాలుతో మంచి కామెడీ పంచిన అనుదీప్  ఈసారి తమిళ స్టార్ హీరో  శివ కార్తికేయన్‌తో చేతులు కలిపాడు. ప్రిన్స్ చిత్రాన్ని తెలుగు మరియు తమిళంలో ద్విభాషా చిత్రంగా మార్చారు. జాతిరత్నాలుతో హిట్ అందుకున్న అనుదీప్ ప్రిన్స్‌తో మెప్పించాడా? ఆ స్థాయి కామెడీని పంచాడా? శివకార్తికేయన్‌తో చేసిన ప్రయోగం ఫలించిందా? ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు అనే అంశాలు ఈ  సమీక్షలో చూద్దాం. కథేంటి? ఆనంద్ (శివ కార్తికేయన్) ఓస్కూలు టీచర్. కేంబ్రిడ్జ్ … Read more

    MUNUGODE BYPOLL: మునుగోడులో ఈ కులాల ఓటర్లే కీలకం!

    మునుగోడులో ప్రధాన పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి.  ఓటర్లకు దగ్గరయ్యేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. అధికార పార్టీ టీఆర్ఎస్ సహా కాంగ్రెస్, బీజేపీ ముఖ్య నేతలు  మునుగోడు నియోజక వర్గంలోనే తిష్ట వేశారు.  గెలుపు కోసం అన్ని రకాల మార్గాలను అన్వేషిస్తున్నారు.  ముఖ్యంగా నియోజకవర్గంలోని సామాజిక సమీకరణాలపై దృష్టిసారించారు. వివిధ కులాలకు చెందిన ముఖ్యనేతలకు గాలం వేసే పనిలో తలమునకలై  ఉన్నారు. ఫలితంగా  ఆ సామాజిక వర్గం ఓట్లను గంపగుత్తగా తమ ఓటు బ్యాంకుగా మలచుకోవాలని పావులు కదుపుతున్నారు.  మునుగోడు నియోజకవర్గంలో  ఏ … Read more

    FILMFARE AWARDS 2022: ఇటు మాస్.. అటు క్లాస్.. దక్షిణాది చిత్రాలకు అవార్డుల నీరాజనం

    67వ ఫిల్మ్‌ఫేర్ వేడుకలు బెంగుళూరులో ఘనంగా జరిగాయి. 2020, 2021కి గాను జ్యూరీ సభ్యులు ఈ అవార్డులను ప్రకటించారు. తెలుగు, తమిళ, కన్నడ, మళయాల భాషల్లో అలరించిన సినిమాలకు, తారలకు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని అందజేశారు. ఇందులో తెలుగు నుంచి ‘పుష్ప’, తమిళ్‌ నుంచి ‘సూరారై పొట్రు’, మళయాలం నుంచి ‘అయ్యప్పనుమ్ కొషియమ్’, కన్నడ నుంచి ‘యాక్ట్ 1978’ సినిమాలు అత్యధిక విభాగాల్లో అవార్డులను గెలుచుకున్నాయి. దక్షిణాది సినిమా ప్రేక్షకులకు ఈ అవార్డుల ప్రదానోత్సవం ఓ కన్నుల పండుగగా నిలిచింది. October 16న తమిళ, కన్నడ … Read more

    ‘కాంతార’ ఎందుకు తప్పక చూడాల్సిన సినిమా?

    ‘కాంతార’, ఓ కన్నడ సినిమా. పాన్‌ ఇండియా సినిమా అంటూ పెద్ద హంగూ ఆర్భాటాలు ఏమీ లేకుండానే రిలీజైన ఈ సినిమా పేరు ఇప్పుడు దేశమంతా మార్మోగుతోంది. ఎందుకు ఈ సినిమాకు అంత క్రేజ్‌. ఇప్పటిదాకా ఎవరూ చెప్పని కథ చెప్పారా?, ఎవరికీ సాధ్యం కానీ కథనం ఉందా? ఏమో! కానీ ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికి వచ్చేటపుడు మాత్రం మాములుగా రావు. నీకేదో దేవుడు ఆవహించి శివాలెత్తిన అనుభూతి కలుగుతుంది. నీ బుర్ర నిండా ఆ సినిమా చివరి అరగంటనే … Read more

    THE GHOST REVIEW: మాస్ యాక్షన్‌తో నాగార్జున దుమ్మురేపాడు

    టాలీవుడ్‌లో కింగ్ నాగార్జున  విలక్షణమైన పాత్రల్లో నటించడంలో ఆయనకు ఆయనే సాటి. ఈసారి సరికొత్త యాక్షన్ లుక్‌లో ది ఘోస్ట్ మూవీ ద్వారా ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం దసరా సందర్భంగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కింగ్ నాగార్జున ఈ మూవీలో ఎలా నటించారు? పవాన్ సత్తారు నాగార్జనతో చేసిన యాక్షన్ థ్రిల్లర్ ప్రయోగం ఫలించిందా? వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? విక్రమ్ (నాగార్జున) దుబాయ్‌లో ఇంటర్ పోల్ ఆఫీసర్, అతను తన ప్రియురాలు ప్రియ … Read more

    GODFATHER MOVIE REVIEW: చిరంజీవి మరో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడా?

    మలయాళంలో మోహన్‌లాల్ నటించిన సూపర్ హిట్ మూవీ లూసిఫర్‌ను తెలుగులో గాడ్ ఫాదర్‌గా డెరెక్టర్ మోహన్ రాజా తెరకెక్కించాడు.ఈ సినిమా దసరా రోజు బుధవారం ప్రేక్షకులను పలకరించింది. ఆచార్యతో డిజాస్టర్ అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీలో ఎలా నటించారు? రిమెక్ మూవీని హిట్‌గా మలచగలిగారా? చిరంజీవి- సల్మాన్ ఖాన్ కాంబో ఎలా ఉంది?  వెండితెరపై ప్రేక్షకుడు ఎలా ఫీలయ్యాడు? అనే అంశాలను రివ్యూలో చూద్దాం కథేంటి..? రాష్ట్ర సీఎం చనిపోయాక తన అల్లుడు జయదేవ్(సత్యదేవ్) సీఎం అవ్వాలనుకుంటాడు. కానీ అతనికి అడ్డుగా బ్రహ్మ( … Read more

    పూరీ జగన్నాథ్‌ జీవన మార్గం

    పూరీ మంచి దర్శకుడే కాదు, మంచి ఫిలాసఫర్ కూడా. తన పూరీ మ్యూజింగ్స్‌ ద్వారా ఎన్నో పాడ్‌కాస్ట్‌లలో ఎన్నో విషయాలు చెప్పాడు. అందుకో కొన్ని..