Realme buds T300: రియల్‌మీ నుంచి క్రేజీ ఇయర్ బడ్స్.. మ్యూజిక్ లవర్స్‌కు ఇక పండగే!
చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ల తయారీ కంపెనీ రియల్‌మీ తాజాగా నార్జో 60ఎక్స్ (Realme narzo 60x) మెుబైల్‌ను లాంచ్ చేయనున్నట్లు ప్రకటించింది. దాంతో పాటు ఇయర్ బడ్స్‌ను సైతం భారత మార్కెట్‌లో రిలీజ్ చేయనున్నట్లు తెలిపింది. రియల్‌మీ టీ300 (Realme buds t300) పేరిట ఈ ఇయర్ బడ్స్‌ను తీసుకురానుంది. ఇవి మ్యూజిక్ లవర్స్‌ను ఎంతగానో ఆకట్టుకుంటాయని కంపెనీ ధీమా వ్యక్తం చేస్తోంది. రియల్‌మీ టీ300 ద్వారా సాంగ్స్ వింటే కొత్త అనుభూతిని పొందుతారని చెబుతోంది. నిజంగానే ఈ ఇయర్ బడ్స్‌లో అంత ప్రత్యేకత … Read more