• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Earbuds Under Rs.1000: బడ్జెట్‌లో బెస్ట్‌ ఇయర్‌బడ్స్‌ కోసం ఎదురుచూస్తున్నారా?.. వీటిని ట్రై చేయండి!

    ప్రస్తుత రోజుల్లో వైర్‌లెస్‌ ఇయర్‌ఫోన్స్‌కు మంచి క్రేజ్ ఉంది. వైర్డ్‌, వైర్‌లెస్‌ బ్లూటూత్‌ కంటే ఇయర్‌ బడ్స్‌పైనే యూత్‌ ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తున్నారు. దీన్ని గుర్తించిన టెక్‌ సంస్థలు స్టైలిష్‌ లుక్‌తో ఇయర్‌బడ్స్‌ను రిలీజ్‌ చేస్తున్నాయి. వివిధ ధరల్లో మార్కెట్‌లోకి తీసుకొస్తున్నాయి. అయితే ఈ ఇయర్‌బడ్స్‌ను కొందరు వేలు పోసి కొంటుంటే మరికొందరు తక్కువ బడ్జెట్‌ ఉన్న వాటి కోసం వెతుకున్నారు. ఈ నేపథ్యంలో రూ.1000 లోపున్న ప్రముఖ కంపెనీల ఇయర్‌ బడ్స్‌ జాబితా మీకోసం.. 1. Boat Airdopes 100 ప్రస్తుతం మార్కెట్‌లో … Read more

    Realme 5G Sale: రియల్‌మీ బంపరాఫర్‌.. రూ.12,000 వరకూ తగ్గింపు. ఈ ఛాన్స్‌ అస్సలు వదులుకోవద్దు..!

    చైనాకు చెందిన ప్రముఖ మెుబైల్‌ తయారీ సంస్థ రియల్‌మీ స్మార్ట్‌ఫోన్‌ ప్రియులకు బంపర్‌ ఆఫర్ ఇచ్చింది. వివిధ 5జీ స్మార్ట్‌ఫోన్ల (Realme 5G smartphones)పై రాయితీలు, ఆఫర్లు ప్రకటించింది.   రియల్‌మీ 5జీ సేల్‌ (Realme 5G Sale) పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేటి నుంచి సెప్టెంబర్‌ 17 వరకు ఈ సేల్‌ కొనసాగనుంది. ఇటీవల లాంచ్‌ చేసిన రియల్‌మీ నార్జో 60x, రియల్‌మీ 11 5జీ, రియల్‌మీ 11 ప్రో 5జీ సహా పలు ఫోన్లపై ఈ ఆఫర్లు లభించనున్నాయి. … Read more

    KL Rahul & Athiya Shetty: మా ఆయన బంగారం.. రాహుల్‌ భార్య క్రేజీ పోస్టు.!

    ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన సూపర్‌-4 మ్యాచ్‌లో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది. కే.ఎల్‌ రాహుల్‌ (KL Rahul) తన కమ్‌బ్యాక్‌ మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగాడు. 111 పరుగులతో నాటౌట్‌గా నిలిచి తన సత్తా ఏంటో మరోమారు నిరూపించుకున్నాడు. దీనిపై అతడి భార్య అతియా శెట్టి ప్రశంసలు కురిపించింది.  అతియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రాహుల్‌ను అభినందిస్తూ ఆసక్తిక పోస్టు పెట్టింది. ‘చీకటి కూడా రాత్రి వరకు మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత ముగుస్తుంది. సూర్యుడు తప్పకుండా మళ్లీ ఉదయిస్తాడు. మీరే నాకు సర్వస్వం, … Read more

    Apple Event 2023: మెగా ఈవెంట్‌కు సిద్ధమైన యాపిల్‌.. భారత్‌లో ఐఫోన్​ 15 ధర ఎంతంటే?

    మరికొన్ని గంటల్లో ఐఫోన్​ 15 సిరీస్​ ప్రపంచం ముందుకు రానుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన వివిధ రకాల మోడల్స్‌ను లాంచ్‌ చేసేందుకు యాపిల్‌ సంస్థ పూర్తి ఏర్పాట్లు చేసింది. ఇందుకు సంబంధించిన ఈవెంట్ కాలిఫోర్నియాలో భారత కాలమానం ప్రకారం రాత్రి 10:30 గంటలకు మొదలవుతుంది. అయితే, ఈవెంట్​కు ముందు ఇండియాలో ఐఫోన్​ 15 ధరకు సంబంధించిన ఓ వార్త బయటకి వచ్చింది. దానితో పాటు ఈ యాపిల్‌ ఈవెంట్‌-2023కు సంబంధించిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు చూద్దాం.  ఐఫోన్​ 15 ధర డాలర్లలో.. యాపిల్​ ఐఫోన్​ … Read more

    Bigg Boss 7: రచ్చ రేపుతున్న పల్లవి ప్రశాంత్‌ ఇష్యూ. తొడగొట్టిన రైతు బిడ్డ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు!

    ప్రస్తుతం పల్లవి ప్రశాంత్‌ పేరు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతోంది. బిగ్‌బాస్‌ సీజన్‌-7లో కంటెస్టెంట్‌గా అడుగుపెట్టిన ప్రశాంత్‌ను రెండో వారం నామినేషన్‌ సందర్బంగా హౌస్‌ సభ్యులు ఓ ఆట ఆడుకున్నారు. నామినేషన్స్ వేసే క్రమంలో.. ఎందుకు చేస్తున్నామో కంటెస్టెంట్స్ చెప్పిన సమాధానాలు దానికి ప్రశాంత్ ఇచ్చిన కౌంటర్స్ ఆసక్తికరంగా సాగాయి. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్స్‌ ప్రశాంత్‌ను నామినేట్‌ చేయడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి.  మెుదట గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, దామిని, షకీలా … Read more

    Fly Control Tips: ఇంట్లో ఈగల గోల ఎక్కువైందా? ఈ టిప్స్‌, ప్రొడక్ట్స్‌తో చెక్‌ పెట్టండి..! 

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఈగల బెడద చాలా మందిని వేధిస్తోంది. ఈగలు తమతో పాటు ఎన్నో సూక్ష్మక్రిములను తీసుకొస్తాయి. అవి ఇంట్లోని పండ్లు, కూరగాయలు, ఆహార పదార్థాలపై వాలడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఈగలు పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తాయి. వారిని వ్యాధుల బారిన పడేలా చేస్తాయి. అందుకే ఈగలు ఇంట్లోకి రాకుండా జాగ్రత్తపడాలి. ఈ చిట్కాలను పాటిస్తే ఈగల గోల నుంచి తప్పించుకోవచ్చు. అలాగే అమెజాన్ సైతం ఈగలను నివారించే ప్రాడక్ట్స్‌ను … Read more

    Nokia G42 5G: ఎన్నాళ్లకెన్నాళ్లకు… నోకియా నుంచి దిమ్మదిరిగే ఫీచర్లతో కొత్త ఫొన్.. ధర, ప్రత్యేకతలు ఇవే!

    ప్రముఖ సెల్‌ఫోన్‌ తయారీ కంపెనీ నోకియా.. స్మార్ట్‌ఫోన్‌ రంగంలోనూ తనదైన మార్క్‌ను చూపించేందుకు తీవ్రంగా శ్రమిస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త స్మార్ట్‌ఫోన్లను రిలీజ్‌ చేస్తూ వినియోగదారులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా మరో స్మార్ట్‌ఫోన్‌ను నోకియా లాంచ్‌ చేసింది. ‘నోకియా జీ42 5జీ’ (Nokia G42 5G) పేరుతో ఈ ఫోన్‌ను పరిచయం చేసింది. ఈ ఫోన్‌కు సంబంధించిన టీజర్‌.. మెుబైల్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో Nokia G42 5G ధర, ఫీచర్లు, ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  మెుబైల్‌ … Read more

    Deal Of The Day: రూ.299*కే రూ.8,999 నాయిస్ స్మార్ట్ వాచ్… అమెజాన్‌లో ఈ ఒక్కరోజే ఛాన్స్‌!

    స్మార్ట్ వాచ్‌లలో నాయిస్ కంపెనీకి మంచి బ్రాండ్ ఇమేజ్ ఉంది. మిడ్ రేంజ్ సెగ్మెంట్లో నాణ్యమైన స్మార్ట్‌ వాచ్‌లను తయారు చేయడం నాయిస్ ధిట్ట. ఇటీవల నాయిస్ నుంచి విడుదలైన నాయిస్(Noise Halo Plus) హాలో ప్లస్ ఎలైట్ స్మార్ట్‌వాచ్ ప్రీమియం ఎడిషన్. ఈ వాచ్‌లో ఫిట్‌నెస్ ట్రాకింగ్, స్లీపింగ్ మానిటర్, 1.46 సూపర్ అమోల్డ్ డిస్‌ప్లే వంటి ఫీచర్స్ కలిగి ఉంది. అయితే తాజాగా అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ వాచ్‌పై 44శాతం డిస్కౌంట్ నడుస్తోంది. మరి ఈ వాచ్ వాస్తవ ధర, డిస్కౌంట్, … Read more

    September 11-16: ఈవారం ఓటీటీ/ థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు..ఏకంగా 25 సినిమాల సందడి!

    ఈ వారం థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదల కావడం లేదు. స్కంద, చంద్రముఖి2, మార్క్ ఆంటోని చిత్రాలు థియేటర్లలో సందడి చేయనున్నాయి. అయితే ఓటీటీల్లో మాత్రం 25కు పైగా సినిమాలు ప్రేక్షకులకు వినోదాన్ని పంచడానికి సిద్ధమయ్యాయి. ఆ లిస్ట్‌ను ఓసారి చూద్దాం. స్కంద యంగ్ హీరో రామ్ పోతినేని(RAPO), మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో నిర్మితమైన చిత్రం స్కంద. ఈ సినిమా సెప్టెంబర్ 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. … Read more

    Aprilia RS 457: భారత్‌లో తయారైన వరల్డ్ క్లాస్‌ స్పోర్ట్స్‌ బైక్‌.. ఫీచర్లు, ప్రత్యేకతలు చూస్తే మతిపోవాల్సిందే..!

    ఇటలీకి చెందిన ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ‘అప్రిలియా’ (Aprilia) కీలక ప్రకటన చేసింది. సరికొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్‌ చేయనున్నట్లు ప్రకటించింది. అప్రిలియా ఆర్‌ఎస్‌ 457 (Aprilia RS 457) పేరుతో దీన్ని తీసుకురానుంది. మహారాష్ట్ర బారామతిలోని ఫ్యాక్టరీలో దీన్ని తయారు చేయడం విశేషం. ఈ నయా బైక్‌ రిలీజ్‌కు సంబంధించిన విషయాలను ఇటలీలోని అప్రిలియా ప్రధాన కార్యాలయం స్వయంగా ప్రకటించింది. స్పోర్ట్స్‌ బైక్స్‌ విభాగంలో అతి తక్కువ బేసిక్‌ ప్రైస్‌తో ఈ బైక్‌ను తీసుకొస్తున్నట్లు చెప్పింది. కాగా, ఈ బైక్‌కు … Read more