• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Cable Bridges: భారత్‌లోని ఈ అత్యద్భుత కేబుల్‌ బ్రిడ్జిల గురించి మీకు తెలుసా?

    భారత దేశంలో ఎన్నో అత్యద్భుత కట్టడాలు ఉన్నాయి. వీటిలో కేబుల్‌ బ్రిడ్జిలకో ప్రత్యేక స్థానం ఉంది. నేల, నీటిపై తెలియాడుతున్నట్లు కనిపించే ఈ వంతెనలు చూపరులను కట్టిపడేస్తాయి. సెల్ఫీలు దిగమని ఆహ్వానిస్తాయి. సాయంత్రపు వేళల్లో ఈ కేబుల్‌ బ్రిడ్జిల వద్ద వీక్షకుల తాకిడి అధికంగా ఉంటుంది. ఇక్కడ సమయాన్ని గడపడం ద్వారా ప్రజలు మానసిక ఉల్లాసాన్ని పొందుతుంటారు. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యాద్భుతమైన కేబుల్‌ బ్రిడ్ట్‌ నిర్మాణాలు, వాటి ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.. అటల్‌ సేతు (గోవా) అటల్‌ సేతును దేశంలోనే అత్యంత … Read more

    Pushpa The Rule : 20 సెకన్లలో పుష్ప 2 కథ ఏంటో చెప్పేసిన సుకుమార్‌..!

    సుకుమార్‌ డైరెక్షన్‌లో అల్లుఅర్జున్‌ హీరోగా తెరకెక్కిన పుష్ప చిత్రం పాన్‌ ఇండియా రేంజ్‌లో ఘన విజయం సాధించింది. ఈ సినిమాలో బన్నీ చేసిన అద్భుత నటనకు బాలీవుడ్‌ ఆడియన్స్‌ సైతం ఫ్యాన్స్‌గా మారిపోయారు. ఎర్ర చందనం చుట్టూ తిరిగే ఈ సినిమాను సుకుమార్ అద్భుతంగా తెరకెక్కించాడు. కూలి స్థాయి నుంచి ఎర్రచందనం సిండికేట్‌ నాయకుడిగా బన్నీ ఎదిగిన తీరు ప్రేక్షకులను మెప్పించింది. క్లైమాక్స్‌లో పోలీసు ఆఫీసర్‌ భన్వర్‌ సింగ్‌ షెకావత్‌కు అదిరిపోయే రేంజ్‌లో బన్నీ వార్నింగ్‌ ఇవ్వడంతో తొలి పార్ట్‌ ముగుస్తుంది.  పుష్ప తొలి … Read more

    NTR vs Hrithik : బాలీవుడ్‌లోకి ఎన్టీఆర్‌ గ్రాండ్‌ ఎంట్రీ.. హృతిక్‌ రోషన్‌తో తలపడనున్న తారక్‌..!

    ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రంతో పాన్‌ ఇండియా హీరోగా ఎదిగిన ఎన్‌టీఆర్‌కు బాలీవుడ్‌ నుంచి ఓ క్రేజీ ఆఫర్‌ వచ్చింది. దిగ్గజ హిందీ హీరో హృతిక్‌ రోషన్‌తో కలిసి వెండితెరను పంచుకునే అవకాశం దక్కింది. హృతిక్‌తో కలిసి ఎన్టీఆర్‌ ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు, సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్‌ ఖరారు చేశారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టాడు. ప్రస్తుతం ఈ వార్త టాలీవుడ్‌, బాలీవుడ్‌ సహా పాన్‌ ఇండియా లెవల్లో ఆసక్తిని రేపుతోంది.   అధికారిక ప్రకటన తరణ్‌ ఆదర్స్‌ చెప్పిన … Read more

    ‘ఆదిపురుష్’ హడావుడి ఏదీ!

    పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ఆదిపురుష్’ షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను జూన్ 16న విడుదల చేయనున్నారు. ఇందుకు మరో 2 నెలలే ఉంది. కానీ ఈ మూవీ నుంచి అప్డేట్స్ కానీ, ప్రమోషన్లు కానీ లేవు. దీంతో ఈ సినిమా అంచనాలు అందుకుంటుందా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నెల 6న హనుమాన్ జయంతి కావడంతో.. ఆరోజు హనుమంతుడి పోస్టర్ రిలీజ్ చేస్తారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. గతేడాది ఆదిపురుష్ టీజర్‌ని … Read more

    Hansika Motwani: బాత్‌ టబ్‌లో అందాలు ఒలకపోసిన హన్సికా..!

    అందాల భామ హన్సికా మోత్వానీ గత కొంతకాలంగా తన బోల్డ్‌ ఫొటోలతో సోషల్‌ మీడియాను హీట్ ఎక్కిస్తోంది. అయితే తాజాగా తన రూట్‌ మార్చిన ఈ అమ్మడు చీరలో తళుక్కుమని మెరిసి ఆశ్చర్య పరిచింది.  View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) లైట్‌ ఆరెంజ్‌ కలర్‌లో శారీ కనిపించిన హన్సికా ట్రెడిషనల్‌ లుక్‌లోనూ తాను మెప్పించగలనని నిరూపించుకుంది.  గత కొన్ని రోజులుగా హన్సికను బోల్డ్‌ లుక్స్‌లో చూస్తు వచ్చిన ఫ్యాన్స్‌ ఇవాళ చీరలో చూసి … Read more

    Heroines Birthday: ట్విటర్‌ను షేక్‌ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్

    కథానాయికలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన సోషల్‌ మీడియాను షేక్‌ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇవాళ తెలుగు అగ్రకథానాయిక రష్మిక మందన్న పుట్టిన రోజు. దీంతో ట్విటర్‌లో రష్మిక బర్త్‌డే ట్రెండింగ్‌గా మారిపోయింది. తమ అభిమాన నటికి విషెస్‌ చెబుతూ రష్మిక ఫ్యాన్స్‌ పోస్టులు పెడుతున్నారు. #RashmikaMandanna హ్యాష్‌టాగ్‌తో ఫొటోలను తెగ షేర్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో రష్మిక ఫొటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పుష్ప 2 లో రష్మికా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బర్త్‌డే సందర్భంగా చిత్ర … Read more

    IPL 2023: ఐపీఎల్‌లో తెలుగోడి ముద్ర.. సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్న ఆటగాళ్లు వీరే..!

    భారత్‌లో ఐపీఎల్‌ మేనియా ప్రారంభమైంది. IPLలోని 10 జట్లు తమ అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో క్రికెట్‌ ప్రియులను అలరిస్తున్నాయి. అయితే ఈ సీజన్‌లో పలువురు తెలుగు ఆటగాళ్లు కూడా సత్తా చాటేందుకు సిద్దంగా ఉన్నారు. ఐపీఎల్‌లో రాణించి టీమ్‌ఇండియా తలుపు తట్టేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇంతకీ ఆ ఆటగాళ్లు ఎవరు?. వారు ప్రాతినిథ్యం వహిస్తున్న జట్టు? గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అంబటి రాయుడు ఐపీఎల్‌లో దిగ్గజ తెలుగు బ్యాటర్ అంటే ముందుగా అంబటి రాయుడే గుర్తుకు వస్తాడు. తన ధనాధన్‌ పర్‌ఫార్మెన్స్‌తో రాయుడు తమ జట్టుకు ఎన్నో … Read more

    Sid Sriram: తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే టాప్‌-10 సిద్‌ శ్రీరామ్‌ సాంగ్స్‌..

    ప్రముఖ సింగర్‌ సిద్‌ శ్రీరామ్‌ ఎన్నో హిట్‌ పాటలతో తెలుగు ప్రేక్షకులను అలరించాడు. మిస్మరైజింగ్‌ వాయిస్‌తో కోట్లాది మంది సంగీత ప్రియులను ఉర్రూతలూగించాడు. ఇండో అమెరికన్‌ అయినప్పటికీ తెలుగు పాటలను ఎంతో అద్భుతంగా పాడుతూ శ్రీరామ్‌ తనదైన మార్క్‌ చూపిస్తున్నాడు. సిద్‌ శ్రీరామ్ స్వరం నుంచి వచ్చిన టాప్‌-10 తెలుగు హిట్‌ సాంగ్స్‌ను ఇప్పుడు చూద్దాం.  1. శ్రీవల్లి: పుష్ప సినిమాలోని శ్రీవల్లి పాటను సిద్‌ శ్రీరామ్‌ చాలా అద్భుతంగా పాడాడు. అప్పటివరకు పాడిన పాటలకు పూర్తి భిన్నంగా ఈ పాటను ఆలపించాడు. శ్రీరామ్‌ … Read more

    MRUNAL THAKUR: బికినీలో సెగలు పుట్టిస్తున్న మృణాల్ ఠాకూర్

    సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ మరోసారి అందాల ఆరబోతతో రెచ్చిపోయింది. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఈ భామ తన హాట్ పిక్స్ షేర్ చేసి సోషల్ మీడియాలో నెటిజన్ల కామెంట్లకు పనిచెప్పింది.  బ్లూకలర్ సింగిల్ పీస్ బికినీ ధరించి సమ్మర్‌లో ఉన్న వేడిని మరింత పెంచేసింది. ఎద అందాల హోయలతో కెపెక్కించింది. నాభి అందాల సోగసుతో గిలిగింతలు పెడుతోంది.  సీతారామం సినిమాలో కనిపించిన మృణాల్ ఠాకూరేనా ఇలా ఉంది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. హాట్ లుక్స్ ఆఫ్ ది ఇయర్ అంటూ … Read more

    Shivathmika Rajashekar: సమ్మర్‌లో మరింత హీట్‌ పెంచుతున్న శివాత్మిక అందాలు

    రాజశేఖర్ నట వారసురాలు శివాత్మిక సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది. తాజాాగా కొన్ని ఫోటోలను షేర్‌ చేసిన ఈ బామ ఎద అందాలతో రెచ్చిపోయింది. నడుము, ఎద అందాలను చూపిస్తూ సెల్ఫీలకు ఫోజులు ఇచ్చింది. సినిమాల్లో ట్రెడిషనల్‌గా కనిపించే ఈ భామను హాట్‌ లుక్స్‌లో చూసి నెటిజన్లు షాకవుతున్నారు.  2019లో దొరసాని చిత్రం ద్వారా శివాత్మిక తెలుగు తెరకు పరిచయమైంది. ఆ చిత్రం పెద్దగా ఆడకపోయిన శివాత్మిక నటనకు మంచి మార్కులే పడ్డాయి. దొరసానిలో శివాత్మిక నటనకు సైమా అవార్డ్ లభించింది. ఉత్తమ … Read more