Heroines Birthday: ట్విటర్‌ను షేక్ చేస్తున్న ముద్దుగుమ్మలు రష్మిక, కల్యాణి ప్రియదర్శన్
కథానాయికలకు సంబంధించిన ఏ చిన్న విషయమైన సోషల్ మీడియాను షేక్ చేస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా, ఇవాళ తెలుగు అగ్రకథానాయిక రష్మిక మందన్న పుట్టిన రోజు. దీంతో ట్విటర్‌లో రష్మిక బర్త్‌డే ట్రెండింగ్‌గా మారిపోయింది. తమ అభిమాన నటికి విషెస్ చెబుతూ రష్మిక ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు. #RashmikaMandanna హ్యాష్‌టాగ్‌తో ఫొటోలను తెగ షేర్ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో రష్మిక ఫొటోలు రచ్చ రచ్చ చేస్తున్నాయి. పుష్ప 2 లో రష్మికా హీరోయిన్‌గా చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె బర్త్‌డే సందర్భంగా చిత్ర … Read more