• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Devara 10 Days Collections: పది రోజులైనా తగ్గని దేవరోడి ఊచకోత.. రూ.500 కోట్లకు చేరువలో కలెక్షన్స్‌?

    జూ. ఎన్టీఆర్ (Jr NTR), దర్శకుడు కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన రీసెంట్‌ చిత్రం ‘దేవర’ (Devara: Part 1). సెప్టెంబర్‌ 27న వరల్డ్‌ వైడ్‌గా రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది. తొలుత మిక్స్‌డ్ టాక్‌ వచ్చినప్పటికీ కలెక్షన్ల విషయంలో మాత్రం జోరు ప్రదర్శించింది. తొలి రోజే రికార్డు స్థాయిలో కలెక్షన్స్ కొల్లగొట్టింది. ఈ క్రమంలోనే ఈ సినిమా విడుదలై 10 రోజులు పూర్తయ్యాయి. దేవర 10 డేస్‌ కలెక్షన్స్‌ను నిర్మాతలు అధికారికంగా ప్రకటించగా ఆ … Read more

    SSMB 29: మహేష్‌ బాబు మేకోవర్‌లో ఈ మార్పులు గమనించారా? మతిపోగొడుతున్న లేటెస్ట్‌ ఫొటోలు!

    రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అది కూడా సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు (Mahesh Babu)తో జక్కన్న సినిమా అంటే అంచనాలు కచ్చితంగా పీక్స్‌లో ఉంటాయి. ఇక సినిమా కోసం మహేష్‌ అదిరిపోయేలా మేకోవర్‌ అవుతున్న సంగతి తెలిసిందే.  పలు డిఫరెంట్‌ సందర్భాల్లో అతడి లుక్‌ బయటకూ కూడా వచ్చింది. ఎప్పుడు లేని విధంగా లాంగ్‌ హెయిర్‌, బీయర్డ్‌తో తన లుక్‌ను అమాంతం మార్చేసుకున్నాడు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదిరిపోయే స్టైలిష్‌ … Read more

    New Ott Releases This Week: దసరా స్పెషల్‌.. ఈ వారం రాబోతున్న కొత్త చిత్రాలు ఇవే!

    ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో దసరా సందడి నెలకొంది. ఈ పండగను పురస్కరించుకొని తెలుగు ప్రేక్షకులను పలకరించేందుకు పలు చిత్రాలు సిద్ధమయ్యాయి. ఈ వారం బాక్సాఫీస్‌ వద్ద అలరించనున్నాయి. అటు ఓటీటీలోనూ పలు ఆసక్తికర చిత్రాలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్‌ రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు వేట్టయాన్‌ (Vettaiyan) తమిళ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ (Rajinikanth) నటించిన లేటెస్ట్ చిత్రం ‘వేట్టయాన్‌’.  ‘జై భీమ్‌’ వంటి సోషల్‌ మెసేజ్‌ మూవీతో ప్రేక్షకులను అలరించిన టి.జె.జ్ఞానవేల్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. … Read more

    Top 20 Waterfalls In AP: ఆంధ్రప్రదేశ్‌లో ఏ జలపాతాల వద్ద ట్రెక్కింగ్ సౌకర్యాలు ఉన్నాయో తెలుసా?

    ఆంధ్రప్రదేశ్ సుందరమైన ప్రకృతి సొబగులను కలిగి ఉంది. ప్రత్యేకంగా జలపాతాల సౌందర్యం, అక్కడి ప్రకృతి రమణీయత అందర్నీ ఆకట్టుకుంటాయి. ప్రకృతి ప్రేమికులు, ట్రెక్కింగ్ సాహసికులు, పర్యాటకులు ఈ జలపాతాలను సందర్శించడం ద్వారా అపూర్వమైన అనుభవాలను పొందవచ్చు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 20 జలపాతాల వివరాలు అందిస్తున్నాం. వాటి విశిష్టత, ఎత్తు, చేరుకునే మార్గాలు, ట్రెక్కింగ్ అవగాహనతోపాటు, అందుబాటులో ఉన్న సౌకర్యాల గురించి సమగ్రంగా తెలుసుకోండి. 1. తలకోన జలపాతం ప్రదేశం: చిత్తూరు జిల్లా, తిరుపతి సమీపంలో ఉంది విశిష్టత: ఈ జలపాతం పుణ్యక్షేత్రమైన శ్రీ … Read more

    Telangana Hidden WaterFalls: తెలంగాణలో చాలా మందికి తెలియని ఈ జలపాతాల గురించి మీకు తెలుసా?

    తెలంగాణ ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు, నదులు, పర్వతాలు ఉన్నప్పటికీ, జలపాతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. ఈ కథనంలో, తెలంగాణలోని అతి ముఖ్యమైన 20 జలపాతాలు, వాటి విశిష్టత గురించి తెలుసుకుందాం. 1. బోగత జలపాతం విశిష్టత: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న బోగత జలపాతం తెలంగాణ రాష్ట్రంలోని అతి ప్రసిద్ధమైన జలపాతాల్లో ఒకటి. దీని అందమైన రూపం ఈ ప్రాంతానికి ప్రాచుర్యం తీసుకొచ్చింది. ఎత్తు: సుమారు 30 మీటర్లు చేరుకునే మార్గం: మహబూబాబాద్ నుండి కేవలం 30 కి.మీ. … Read more

    Thangalan OTT: ‘తంగలాన్‌’ ఇప్పట్లో ఓటీటీలోకి రానట్లే.. మరి ఎప్పుడంటే?

    ‘అపరిచుతుడు’, ‘ఐ’ వంటి చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి తమిళ నటుడు విక్రమ్‌ తెలుగులోనూ పాపులర్‌ అయ్యాడు. ఇటీవల వచ్చిన ‘తంగలాన్‌’ చిత్రంలోనూ ఆటవిక మనిషిగా నటించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ సినిమాలో పాత్ర కోసం విక్రమ్‌ తనను తాను మార్చుకున్న తీరుపై పెద్ద ఎత్తున ప్రశంసలు వచ్చాయి. ఆగస్టు 15న రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ సొంతం చేసుకుంది. అయితే రిలీజ్‌కు ముందే ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ భారీ ధరకు దక్కించుకుంది. దీంతో ఈ మూవీ ఎప్పుడు … Read more

    OG Movie: ఒక్క ట్వీట్‌తో మెగా అభిమానుల్లో జోష్‌ పెంచిన థమన్‌.. ‘ఓజీ ఇండస్ట్రీ హిట్‌ పక్కా’!

    పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) ఏపీ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. అదే సమయంలో ఆగిపోయిన తన సినిమాలను ఇటీవలే మెుదలు పెట్టారు. ప్రస్తుతం ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కల్యాణ్ త్వరలోనే ‘ఓజి’ (OG) మూవీ షూటింగ్‌ను కూడా స్టార్ట్ చేయబోతున్నారు. అయితే పవన్‌ ప్రాజెక్ట్స్‌లో అన్నిటికంటే ‘ఓజీ’పైనే ఫ్యాన్స్‌లో భారీగా అంచనాలు ఉన్నాయి. ఆ మూవీ అప్‌డేట్స్‌ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మ్యూజిక్ డైరెక్టర్ థమన్‌ తాజాగా అదిరిపోయే అప్‌డేట్‌ ఇచ్చాడు. … Read more

    Jr NTR New Project: మైండ్‌బ్లోయింగ్‌ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన తారక్‌.. మరో ఊచకోతకు సిద్ధం కండి!

    తారక్‌ నటించిన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ (Devara) బాక్సాఫీస్‌ వద్ద సాలిడ్‌ విజయాన్ని అందుకుంది. వారం వ్యవధిలో రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సత్తా చాటింది. ప్రస్తుతం దిగ్విజయంగా థియేటర్లలో దూసుకుపోతుంది. ఈ మూవీ సక్సెస్ తర్వాత తారక్ నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరి దృష్టి ఏర్పడింది. ఇప్పటికే బాలీవుడ్‌లో ‘వార్‌ 2’ చిత్రం చేస్తున్న జూ.ఎన్టీఆర్‌ త్వరలోనే డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌తో ‘NTR 31’ పట్టాలెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీపై అందరి దృష్టి ఉంది. అయితే లేటెస్ట్‌ అప్‌డేట్‌ ప్రకారం తారక్‌ మరో క్రేజీ … Read more

    Lokesh Kanagaraj: రజనీకాంత్‌ ఆరోగ్యంపై లోకేష్‌ కనగరాజ్‌ తాజా అప్‌డేట్

    తమిళ సూపర్ స్టార్‌ రజనీకాంత్‌ ఇటీవల అనారోగ్యానికి గురైన సంగతి తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆయన గురువారం (అక్టోబర్‌ 3) రాత్రి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. అయితే రజనీ అనారోగ్యానికి కూలి షూటింగ్‌కు ముడిపెడుతూ కొన్ని వార్తలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. షూటింగ్‌ ఒత్తిడి వల్లే ఆయన ఆరోగ్యం చెడిపోయిందంటూ కొన్ని యూట్యూబ్‌ ఛానెల్స్‌, నెటిజన్లు కామెంట్స్‌ చేశారు. దీనిపై కూలి సినిమా డైరెక్టర్‌ లోకేష్‌ కనగరాజ్‌ ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా పలు యూట్యూబ్‌ ఛానల్స్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు.  ‘రజనీ … Read more

    Toxic Movie కేజీఎఫ్‌ హీరో యష్‌ ఫ్యాన్స్‌కు బిగ్‌ షాక్‌.. అర్థాంతరంగా ఆగిపోయిన ‘టాక్సిక్‌’?

    ‘కేజీఎఫ్‌’ (KGF) చిత్రంతో కన్నడ నటుడు యష్‌ (Yash) పాన్‌ ఇండియా స్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించాడు. దానికి సీక్వెల్‌గా వచ్చిన ‘కేజీఎఫ్‌ 2’ (KGF 2) సైతం బాక్సాఫీస్‌ వద్ద దుమ్మురేపడంతో నేషనల్‌ వైడ్‌గా అతడికి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మరింత బలపడింది. దీంతో అతడి నెక్స్ట్‌ ప్రాజెక్ట్‌పై అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఈ క్రమంలోనే ఇటీవల ‘టాక్సిక్’ (Toxic) అనే పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌ను యష్‌ పట్టాలెక్కించాడు. ఇందులో యష్‌ లుక్‌ను మేకర్స్‌ రిలీజ్‌ చేయగా అది విపరీతంగా ట్రెండ్‌ అయ్యింది. దీంతో … Read more