• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • Akkineni Nagarjuna: హీరో నాగార్జునపై క్రిమినల్‌ కేసు.. ప్రతికారం తీర్చుకుంటున్నారా?

    టాలీవుడ్‌ దిగ్గజ నటుల్లో అక్కినేని నాగార్జున (Akkineni Nagarjuna) ఒకరు. టాలీవుడ్‌ మన్మథుడిగా కూడా ఆయన్ను పిలుస్తుంటారు. అటువంటి కింగ్‌ నాగార్జునకు గత కొన్ని రోజులుగా అసలు కలిసి రావడం లేదు. ఏదోక రూపంలో అక్కినేని ఫ్యామిలీ వార్తల్లో నిలుస్తూనే ఉంది. నాగచైతన్య-శోభిత నిశ్చితార్థంపై విమర్శలు, ఎన్‌ కన్వెన్షన్‌ కూల్చివేత, నాగార్జున కుటుంబంపై మంత్రి కొండ సురేఖ ఘాటు వ్యాఖ్యలు నాగార్జునను ఎంతగానో ఇబ్బంది పెట్టాయి. ఈ క్రమంలోనే తాజాగా ఆయనపై క్రిమినల్‌ కేసు నమోదు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  నాగార్జునపై కేసు … Read more

    Rajendra Prasad: రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదం.. కంటతడి పెట్టిస్తున్న పాత వీడియో

    సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన కూతూరు గాయత్రి(38) గుండె పొటుతో శనివారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. ఈ సంఘటనతో యావత్తు తెలుగు సినీలోకం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. రాజేంద్ర ప్రసాద్‌కు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఈ సమాచారం తెలిసి సినీ నటులు శివాజీ రాజా, సాయికుమార్, విక్టరీ వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌ రావు, డైరెక్టర్ అనిల్ రావుపూడి ఆయన్ను పరామర్శించారు. రాజేంద్ర ప్రసాద్‌కు ఏకైక కూతురు కావడంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. … Read more

    Top 20 Famous Temples in Andhra Pradesh: ఈ ఆలయాలకు వెళ్తే కోరిన కోర్కెలు తీరుతాయని భక్తుల విశ్వాసం

    ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎంతో ప్రాచీనమైన, ఆధ్యాత్మికంగా మహత్తరమైన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ప్రతి ఆలయానికి స్వంతమైన కథ, ప్రత్యేకత, ఆధ్యాత్మిక చరిత్ర వుంది. ఈ కథనంలో ఆంధ్రప్రదేశ్‌లోని టాప్ 20 దేవాలయాల గురించి, వాటి విశిష్టత, పురాణ గాథలు, ప్రసాదాలు, భక్తులకు కల్పించే సౌకర్యాలు, ఆనవాయితి, నమ్మకాల గురించి వివరణాత్మకంగా తెలుసుకుందాం. 1. తిరుమల వెంకటేశ్వర స్వామి దేవాలయం స్థలం: తిరుమల, చిత్తూరు స్థల పురాణం: తిరుమలలో ఉన్న ఈ ఆలయం ప్రపంచ ప్రసిద్ధి చెందినది. దివ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది. ఇక్కడ కలియుగ ప్రత్యక్ష దైవంగా … Read more

    Telangana Popular Temples: ఈ దేవాలయాలను దర్శిస్తే కోరిన కోర్కెలు తీరుతాయని నమ్మకం

    తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ఎన్నో ప్రముఖ దేవలాయాలు వేల ఏళ్ల నుంచి భక్తుల నమ్మకాలకు, విశ్వాసాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఈ దేవాలయాల్లో వైవిధ్యమైన శిల్పకళా శైలి, సాంప్రదాయాలు, నమ్మకాలు, ఆధ్యాత్మిక విశ్వాసాలు ఎంతో ప్రత్యేకతను సంతరించుకున్నాయి. ఈ  కథనంలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాలు వాటి విశిష్టత, సౌకర్యాలు,  నమ్మకాలు, ప్రయాణ మార్గాలు వివరించడం జరుగుతుంది.  1. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం స్థలం: యాదగిరి గుట్ట స్థల పురాణం: యాదాద్రి ఆలయం యాదగిరి గుట్ట మీద ఉంది, … Read more

    LipLock Scenes In Telugu Movies: టాలీవుడ్‌ హీరోయిన్‌ల హాట్‌ లిప్‌లాక్‌ సీన్స్‌.. ఇవి చాలా హూట్‌ గురూ!  

    సినిమాల్లో లిప్‌లాక్‌ సీన్లకు ఎంతో క్రేజ్ ఉంటుంది. ఒక పాత్ర మరో పాత్రపై ఉన్న ప్రేమను వ్యక్తం చేసే క్రమంలో ఈ ముద్దు సన్నివేశాలు వస్తుంటాయి. అయితే ఒకప్పుడు లిప్‌లాక్‌ సీన్ అంటే ఒక సెన్సేషన్‌. కానీ ప్రస్తుత సినిమాల్లో అవి కామన్‌గా మారిపోయాయి. కథ, సిట్చ్యూయేషన్‌ డిమాండ్‌ చేస్తే లిప్‌ లాక్‌ సీన్లకు రెడీ అంటూ పలువురు స్టార్ హీరోయిన్స్‌ బహిరంగంగానే ప్రకటించారు. ఆ మాటలకు కట్టుబడి ముద్దు సన్నివేశాల్లో నటించారు కూడా. టాలీవుడ్‌లో ముద్దు సీన్లలో నటించిన స్టార్‌ హీరోయిన్స్ ఎవరు? … Read more

    Ram Nagar Bunny Review: థియేటర్లలోకి యాటిట్యూడ్‌ స్టార్‌ మూవీ.. ‘రామ్‌ నగర్‌ బన్నీ’తో హిట్ కొట్టినట్లేనా? 

    నటీనటులు : చంద్రహాస్‌, విస్మయ శ్రీ, రిచా జోషి, అంబికా వాణి, రితు మంత్రా, మురళీధర్‌ గౌడ్‌ తదితరులు రచన, దర్శకత్వం : శ్రీనివాస్‌ మెహత్‌ సంగీతం : అశ్విన్‌ హేమంత్‌ సినిమాటోగ్రఫీ : అస్కర్‌ అలీ ఎడిటిర్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ నిర్మాతలు: ప్రభాకర్‌, మలయజ ప్రభాకర్‌ విడుదల తేదీ: 04-10-2024 బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్‌ (Prabhakar) కుమారుడు చంద్రహాస్‌ (Chandrahas) యాటిట్యూడ్‌ స్టార్‌ (Attitude Star)గా సోషల్‌ మీడియాలో తెగ పాపులర్ అయ్యాడు. అతడు నటించిన లేటెస్ట్‌ చిత్రం ‘రామ్‌ నగర్‌ … Read more

    Bharateeyudu 3 OTT: కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌కు అవమానం.. తప్పక ఓటీటీలోకి వస్తోన్న‘భారతీయుడు 3’?

    కమల్‌ హాసన్‌, డైరెక్టర్‌ శంకర్‌ కాంబోలో వచ్చిన భారతీయుడు చిత్రం గతంలో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసింది. దీనికి సీక్వెల్‌ ఈ ఏడాది జులై 12 ‘భారతీయుడు 2‘ రిలీజైంది. పాన్‌ ఇండియా స్థాయిలో భారీ అంచనాలతో రిలీజైన ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకా దారుణంగా చతికిల పడింది. అయితే ఈ సినిమాకు కొనసాగింపుగా ‘భారతీయుడు 3’ రానుందని సెకండ్‌ పార్ట్‌ క్లైమాక్స్‌లోనే దర్శకుడు శంకర్‌ స్పెషల్‌ ట్రైలర్‌ చూపించి మరీ కన్ఫార్మ్‌ చేశారు. అయితే తాజాగా … Read more

    Kali Movie Review: ఆత్మహత్యలు ఎంత తప్పో తెలియజెప్పే చిత్రం.. ‘కలి’ ఎలా ఉందంటే? 

    నటీనటులు : ప్రిన్స్‌, నరేష్ అగస్త్య, నేహా కృష్ణన్‌, సి.వి.ఎల్‌. నరసింహా రావు, మణి చందన, కేదర్‌ శంకర్‌, మధుమణి, గుండు సుదర్శన్‌ తదితరులు దర్శకత్వం : శివ శేషు సంగీతం : జీవన్‌ బాబు సినిమాటోగ్రాఫర్‌ : రమణ జాగర్లమూడి ఎడిటర్‌ : విజయ్‌ వర్ధన్‌ కావురి నిర్మాత : టి. లీలా గౌతమ్‌ విడుదల తేదీ : 04-10-2024 ప్రిన్స్‌, నరేశ్‌ అగస్త్య ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ చిత్రం ‘కలి‘ (Kali Movie 2024 Review). శివ సాషు దర్శకత్వం … Read more

    Narayanpet Half Saree Blouse Designs: టాప్ 10 బ్లౌజ్ డిజైన్స్ ఇవే!

    నారాయణపేట చీరల సాంస్కృతిక ప్రాముఖ్యత నారాయణపేట చీరలు కేవలం వస్త్రం మాత్రమే కాదు; అవి తెలంగాణ రాష్ట్ర సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ఈ చీరలు ముఖ్యమైన సందర్భాలలో, వివాహాలలో, పండుగలలో, ఆలయ వేడుకల్లో ధరిస్తారు. బోర్డర్లలోని ఆలయ డిజైన్లు ఈ ప్రాంతంలో ఉన్న ఆధ్యాత్మికతను సూచిస్తాయి. ఈ చీరలు పెళ్లిళ్ళలో,  పూజా సందర్భాలలో విశేషంగా ఉపయోగిస్తారు. నారాయణపేట హాఫ్ సారీ బ్లౌజ్ డిజైన్లు నారాయణపేట హాఫ్ సారీలు తమ వైవిధ్యమైన రంగులు, ఆకర్షణీయమైన జరీ బోర్డర్లు, చెక్కర్లతో ప్రత్యేకంగా ఉంటాయి. ఈ సారీలకు సరిపోయేలా బ్లౌజ్ … Read more

    Navratri Dresses: ఈ నవరాత్రుల్లో మరింత అందంగా కనిపించండి

    దేశమంతటా నవరాత్రుల శోభ సంతరించుకుంది. నవరాత్రి అనగా “తొమ్మిది రాత్రులు” అని అర్థం. ఈ తొమ్మిది రోజుల్లో దుర్గాదేవి వివిధ రూపాలను ఎంతో భక్తి శ్రద్ధలతో మహిళలు పూజిస్తారు. ఏడాదికి నాలుగు సార్లు నవరాత్రి జరుగుతుంది, ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునేది శార్దీయ నవరాత్రి. ఇది హిందూ చంద్ర కాలెండర్ ప్రకారం ఆశ్వయుజ మాసంలో (సెప్టెంబర్-అక్టోబర్) వస్తుంది. ఈ సంవత్సరం, శార్దీయ నవరాత్రి అక్టోబర్ 3న ప్రారంభమవుతూ, అక్టోబర్ 12న దసరాతో ఈ ఉత్సవం ముగుస్తుంది. శార్దీయ నవరాత్రి అనేది ఆధ్యాత్మిక దార్శనికత, ఉపవాసం … Read more