• Cricket
  • Lifestyle
  • Health
  • Relationships
  • People
  • Recommended
  • Technology
  • Apps
  • Gadgets
  • Tech News
  • Telugu Movies
  • Hot Actress
  • Movie News
  • Reviews
  • VD12: విజయ్‌ దేవరకొండ ఫ్యాన్స్‌ ఎగిరిగంతేసే న్యూస్‌.. కెరీర్‌లోనే ఫస్ట్‌ టైమ్‌!

    టాలీవుడ్‌లో మంచి క్రేజ్ ఉన్న యంగ్‌ హీరోల్లో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) ఒకరు. ఎలాంటి ఫిల్మ్‌ నేపథ్యం లేకుండా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ రౌడీ బాయ్‌ ‘అర్జున్‌ రెడ్డి’ (Arjun Reddy) సినిమాతో రాత్రికి రాత్రే స్టార్‌గా మారిపోయాడు. ‘పెళ్లిచూపులు’, ‘టాక్సీవాలా’, ‘గీత గోవిందం’ సక్సెస్‌తో తెలుగు ఇండస్ట్రీలో సుస్థిర స్థానం సంపాదించాడు. అటువంటి విజయ్‌కు గత కొంతకాలంగా ఇండస్ట్రీలో కలిసిరావడం లేదు. అతడు చేసిన గత మూడు చిత్రాలు ‘లైగర్‌’, ‘ఖుషీ’, ‘ఫ్యామిలీ స్టార్‌’ బాక్సాఫీస్‌ వద్ద విఫలమయ్యాయి. దీంతో ప్రస్తుతం … Read more

    Double Ismart: రామ్‌తో కోల్డ్‌ వార్‌? అందుకే ట్రైలర్‌ లాంచ్‌కు పూరీ రాలేదా!

    రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా, పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ చిత్రం ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart). ఆగస్టు 15న గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. అయితే ఈ సినిమా రిలీజ్‌ డేట్ అనౌన్స్‌ చేసినప్పటికీ నుంచి మూవీ టీమ్‌కు ఏదోక సమస్య వస్తూనే ఉంది. రవితేజ ‘మిస్టర్‌ బచ్చన్‌’ పంద్రాగస్టు బరిలో నిలవడం, ‘లైగర్‌’ డిస్ట్రిబ్యూటర్లు తమ నష్టాలను సెటిల్‌ చేయాలని డిమాండ్‌ చేయడం చిత్ర బృందానికి తలనొప్పిగా మారింది.ఈ క్రమంలోనే తాజాగా హీరో రామ్‌, డైరెక్టర్‌ పూరికి … Read more

    New Telugu Movies on OTT: థియేటర్లలో సందడంతా చిన్న చిత్రాలదే.. ఓటీటీలోకి వచ్చేస్తోన్న బిగ్‌ ఫిల్మ్‌!

    ‘కల్కి 2898 ఏడీ‘, ‘భారతీయుడు 2‘ తర్వాత టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా మళ్లీ మెుదలైంది. గత వారం లాగే ఆగస్టు సెకండ్‌ వీక్‌లోనూ చిన్న హీరోల సినిమాలే విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరోవైపు ఓటీటీలో ఆసక్తికర చిత్రాలు, వెబ్‌ సిరీస్‌లు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు రాబోతున్నాయి. ఆ విశేషాలేంటో ఈ కథనంలో చూద్దాం.  థియేటర్‌లో విడుదలయ్యే చిత్రాలు  కమిటీ కుర్రోళ్ళు మెగా డాటర్‌ నిహారిక కొణిదెల నిర్మించిన తాజా చిత్రం ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu). సందీప్‌ సరోజ్, యశ్వంత్‌ పెండ్యాల, ఈశ్వర్‌ రాచిరాజు, … Read more

    Sana Makbul : బిగ్‌బాస్‌ ఓటీటీ 3 విజేతగా తెలుగు హీరోయిన్

    హిందీ బిగ్‌బాస్‌ ఓటీటీ సీజన్‌3 విజేతగా టాలీవుడ్ నటి సనా మక్బుల్‌ (Sana Makbul) నిలిచింది. టైటిల్‌తో పాటు రూ.25 లక్షల బహుమతిని అందుకుంది. దీంతో ఈ అమ్మడి పేరు నెట్టింట మార్మోగుతోంది. సనా మక్బుల్‌ గురించి తెలుసుకునేందుకు బిగ్‌ బాగ్‌ ఆడియన్స్‌ ఆసక్తికనబరుస్తున్నారు. ఈ భామను ఎక్కడో చూశామే అని తెలుగు ప్రేక్షకులు సైతం బుర్రలు బద్దలు కొట్టుకున్నారు.  ముంబయిలో పుట్టి పెరిగిన సనా మక్బుల్‌ తెలుగు ఫిల్మ్‌తోనే సినీ రంగ ప్రవేశం చేసింది. ‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి … Read more

    Vishwambhara: విశ్వంభర సీన్లపై మెగాస్టార్‌ అసంతృప్తి? రీషూట్‌కు ప్లాన్!

    ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద ఎంతటి సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిందో అందరికీ తెలిసిందే. నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వం వహించిన ఈ ఫ్యూచరిక్‌ మైథాలజీ ఎంటర్‌టైనర్‌ బాక్సాఫీస్‌ వద్ద రూ.1100 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఈ సినిమాలోని భారీ సెట్స్‌, హాలీవుడ్‌ స్థాయి వీఎఫ్‌ఎక్స్‌ వర్క్స్‌పై సర్వత్రా ప్రశంసలు కురిశాయి. విజువల్‌ వండర్‌గా తెరకెక్కించారంటూ చూసిన వారంతా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా రూపొందుతున్న ‘విశ్వంభర’ … Read more

    Balakrishna – Ram: టాలీవుడ్‌లో సరికొత్త కాంబోలు.. మల్టీస్టారర్ల శకం మెుదలైందా?

    టాలీవుడ్‌లో మల్టీస్టారర్‌ చిత్రాలకు ఎంతో క్రేజ్ ఉంది. ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే అది ఆడియన్స్‌కు కన్నుల పండుగగా ఉంటుంది. గతంలో ఈ తరహా మల్టీ స్టారర్‌ చిత్రాలు పెద్ద ఎత్తునే వచ్చాయి. అయితే ఇటీవల కాలంలో వాటి జోరు తగ్గింది. దీంతో ఆడియన్స్‌ కూడా  మల్టీస్టారర్‌ మేనియా నుంచి కాస్త పక్కకు జరిగారు. అయితే ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత మళ్లీ ఆ తరహా చిత్రాలకు డిమాండ్‌ ఏర్పడింది. దీంతో సరైన కథ తగిలితే మల్టీ స్టారర్లు చేసేందుకు తెలుగు స్టార్లు రెడీ … Read more

    Buddy Movie Review: అల్లు శిరీష్‌ ‘బడ్డీ’ ప్రయోగం ఫలించిందా?

    నటీనటులు : అల్లు శిరిష్‌, గాయత్రి భరద్వాజ్‌, ప్రిషా సింగ్‌, అజ్మల్‌ అమీర్‌, శ్రీరామ్‌ రెడ్డి, మహమ్మద్‌ అలీ, ముకేష్‌ కుమార్‌ తదితరులు డైరెక్టర్‌ : సామ్ ఆంటోన్‌ సంగీతం : హిప్‌హాప్‌ తమీజా సినిమాటోగ్రఫీ : క్రిష్ణన్‌ వసంత్‌ ఎడిటర్‌ : రూబెన్‌ నిర్మాత : కే.ఈ. జ్ఞానవేల్‌ రాజా  విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 మెగా హీరో అల్లు శిరీష్‌ (Allu Sirish) చాలా గ్యాప్‌ తర్వాత నటించిన చిత్రం ‘బడ్డీ‘ (Buddy Movie Review). గాయత్రి భరద్వాజ్‌ … Read more

    Thiragabadara Saami Review: వివాదాల మధ్య వచ్చిన రాజ్‌తరుణ్‌ – మాల్వీ మల్హోత్ర చిత్రం ఎలా ఉందంటే?

    నటీనటులు : రాజ్‌ తరుణ్‌, మాల్వీ మల్హోత్ర, మన్నారా చోప్రా, అంకిత ఠాకూర్‌, మకరంద్‌ దేశ్‌పాండే, ప్రగతి, రాజా రవీంద్ర, జాన్‌ విజయ్‌, పృథ్వీ, తాగుబోతు రమేష్‌ తదితరులు డైరెక్టర్‌ : ఏ.ఎస్‌. రవి కుమార్‌ సంగీతం : జేబీ సినిమాటోగ్రఫీ : జవహర్‌ రెడ్డి నిర్మాత : మాల్కాపురం శివ కుమార్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 యంగ్‌ హీరో రాజ్‌ తరుణ్‌ నటించిన లేటెస్ట్‌ యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌ ‘తిరగబడరా సామి’ (Thiragabadara Saami Movie Review). ఏ.ఎస్‌ రవికుమార్ … Read more

    Brinda Web Series Review: పోలీసు ఆఫీసర్‌గా త్రిష తొలి వెబ్‌ సిరీస్‌ ఆకట్టుకుందా?

    నటీనటులు: త్రిష, ఇంద్రజీత్‌ సుకుమారన్‌, జయప్రకాశ్‌, ఆమని, రవీంద్ర విజయ్‌, ఆనంద్‌సామి, రాకేందుమౌళి తదితరులు రచన, దర్శకత్వం: సూర్య మనోజ్‌ వంగల సినిమాటోగ్రఫీ : దినేష్‌ కె. బాబు సంగీతం : శక్తి కాంత్‌ కార్తిక్‌ ఎడిటర్‌ : అన్వర్‌ అలీ నిర్మాత : కొల్ల ఆశిష్‌ విడుదల తేదీ : ఆగస్టు 2, 2024 ఓటీటీ వేదిక : సోనీలివ్‌ సినిమాల్లో స్టార్‌ హీరోయిన్‌ రాణించిన త్రిష (Trisha) ఓటీటీలో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించింది. తొలిసారి బృంద (Brinda) అనే వెబ్‌ … Read more

    Double Ismart Vs Mr. Bachchan: పూరి జగన్నాథ్ భయపడ్డారా? అందుకే డబుల్ ఇస్మార్ట్ ప్రమోషన్ చేయడం లేదా?

    ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్ (Allu Arjun) నటిస్తున్న ‘పుష్ప 2’ (Pushpa 2) చిత్రం ఆగస్టు 15 నుంచి తప్పుకోవడంతో ఆ డేట్‌లో మహా యుద్ధమే మెుదలైంది. రామ్‌ పోతినేని (Ram Pothineni) హీరోగా పూరి జగన్నాథ్‌ (Puri Jagannadh) దర్శకత్వంలో రూపొందిన ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ (Double Ismart) చిత్రాన్ని ఆ రోజున రిలీజ్‌ చేస్తామని మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అప్పటికీ ఏ చిత్రం ఆ డేట్‌కు లాక్‌ కాకపోవడంతో ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ‘డబుల్‌ ఇస్మార్ట్‌’ సోలోగా విడుదలవుతుందని అంతా … Read more